జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మూడో సినిమాకు సంబంధించి మీడియోలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన తెలుగులో ఓ టాప్ హీరోతో తన మూడో సినిమా చేయనున్నారట.
రావణాసుర సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజను ఎంతో కొత్త క్యారెక్టర్ లో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సుధీర్ వర్మ కథ చెప్పిన తీరు అందరికీ ఆకట్టుకుంటోంది. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
రావణాసుర సినిమాకి ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ సొంతమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు మాస్ మహరాజ్ మరో హిట్టు కొట్టాడంటూ సందడి చేస్తున్నారు. అయితే రవితేజ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు పెద్ద కారణమే ఉంది.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో భారీ చిత్రాలు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటుగా.. విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘తెగింపు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో బాలకృష్ణ […]
మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఇన్స్పిరేషన్. హీరో అవ్వాలని ఇండస్ట్రీకి రావాలనుకునే ఎంతోమందికి ఆయనొక మార్గదర్శకుడు. చిరంజీవి ఇన్స్పిరేషన్ తో ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అలా కష్టపడి కింద నుంచి పైకొచ్చిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఒకప్పుడు చిరంజీవి సినిమా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్ లో నిలబడి, చొక్కాలు చింపుకున్న రవితేజ.. హీరో అవ్వాలన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి.. చిన్న చిన్న […]
టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ రెండు రోజులు ముందుగానే మెుదలైంది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా తాజాగా శుక్రవారం(జనవరి 13)న థియేటర్లలోకి వచ్చింది. గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ నుంచి వస్తున్న మాస్ మసాలా చిత్రం కావడంతో.. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా దుమ్మురేపింది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో […]
మెగాస్టార్ చిరంజీవి ఈసారి ఎందుకో గట్టి నమ్మకంతో కనిపిస్తున్నారు. మాస్ సినిమా కావడం, అందులో రవితేజ కూడా యాక్ట్ చేయడం, సాంగ్స్ అన్నీ స్లో పాయిజన్ లా ఫ్యాన్స్ ఎక్కేస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సంక్రాంతికి అదిరిపోయే హిట్ కొట్టడం గ్యారంటీ అని ఫిక్సయిపోయినట్లున్నారు. అందులో భాగంగానే టీమ్ మొత్తంతో కలిసి అప్పుడే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
టాలీవుడ్ హవా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరూ మన సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మూవీస్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీ బలంగా నిలబడగా.. హిందీ చిత్రసీమ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలున్నా సరే ప్రేక్షకులు […]
సినిమా అనేది అన్ని రంగులు కలిపి ఓ మంచి పెయింటింగ్ ని రెడీ చేయడం లాంటిది. ఒక్కో రంగులో ఒక్కో ఎమోషన్.. ఆ ఎమోషన్స్ వెనుక మర్చిపోలేని సంఘటనలు.. వాటిని అల్లుకొని బంధాలు, బాధ్యతలు.. వీటికి తోడు జీవిత లక్ష్యాలు.. ఇన్ని రంగులను కలగలిపి అందమైన సినిమా పెయింటింగ్ రెడీ చేసి.. థియేటర్స్ అనే ప్రదర్శనశాలలో ప్రదర్శిస్తే.. ఎలా ఉందో చూసి ఫలితం డిసైడ్ చేసేవారే ప్రేక్షకులు. అలా కృష్ణవంశీ అనే దిగ్గజ దర్శకుడు.. ‘ఖడ్గం’ అనే […]