SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » I Am Not Responsible For Corona Virus Spread Says Karan Johar

Karan Johar: వాళ్లకు కరోనా వస్తే.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? : కరణ్​ జోహార్​

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 16 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Karan Johar: వాళ్లకు కరోనా వస్తే.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? :  కరణ్​ జోహార్​

Karan Johar: ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ స్టార్లు వరుసగా కరోనా బారిన పడ్డారు. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, కార్తీక్‌ ఆర్యన్‌ వంటి వారు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. మే25 న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్‌ జోహార్‌ ఇచ్చిన బర్త్‌డే పార్టీ వల్లే.. సెలబ్రిటీలకు కరోనా వచ్చిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఆయన ఇచ్చిన పార్టీని ‘కరోనా సూపర్‌ స్ప్రెడర్‌’గా పుకార్లు వాపించాయి. ఈ నేపథ్యంలో ఈ పుకార్లపై  కరణ్ జోహార్‌ స్పందించారు​.. తన పార్టీ కారణంగా వైరస్‌ వ్యాపించిందన్న వార్తల్ని కొట్టిపరేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఇచ్చిన బర్త్‌డే పార్టీ ‘కరోనా సూపర్‌ స్ప్రెడర్‌’ అంటూ పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వైరస్‌ ఎవరి నుంచి ఎవరికి ఎలా వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదు. నేను పార్టీ ఇచ్చిన ఆ వారంలోనే సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్నో పెళ్లిళ్లు, షూటింగులు, ఫంక్షన్లు జరిగాయి. అలాంటప్పుడు నా పార్టీ వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా అంటారు.

ప్రతిసారీ నన్నే ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారు? ఈ మహమ్మారిని నేను సృష్టించలేదు. దాన్ని నేను వ్యాప్తి చేయలేదు… నాకు దానితో ఎలాంటి సంబంధంలేదు. అలాంటప్పుడు నన్నెందుకు నిందిస్తూ వార్తలు రాస్తున్నారు? ఎందుకో అర్థం కావడం లేద’’ని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మే 25న కరణ్ జొహార్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలబ్స్ కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, రష్మిక, విజయ్ దేవరకొండ, నీతూ కపూర్, అనన్య పాండే, రాణీ ముఖర్జీ, తమన్నా, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. తర్వాత సినీ ప్రముఖులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతుండంతో చిత్ర పరిశ్రమకు చెందినవారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 Karan Johar

ఇవి కూడా చదవండి : RGV: అమితాబ్ బచ్చన్ తో హారర్ సినిమా ప్రకటించిన వర్మ..!

Tags :

  • corona virus
  • karan johar
  • Latest Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘మీరు ‘గే’ కదా?’.. కరణ్ జోహార్‌కి నెటిజన్ ప్రశ్న!

‘మీరు ‘గే’ కదా?’.. కరణ్ జోహార్‌కి నెటిజన్ ప్రశ్న!

  • Buggana Rajendranath Reddy: ఏపీ మంత్రి బుగ్గనకు కరోనా.. సీఎం జగన్‌ సమీక్షకు దూరం!

    Buggana Rajendranath Reddy: ఏపీ మంత్రి బుగ్గనకు కరోనా.. సీఎం జగన్‌ సమీక్షకు దూరం!

  • కొవిడ్ వ్యాక్సిన్​ను కనిపెట్టిన సైంటిస్ట్ హత్య.. ఇంట్లోకి దూరి బెల్ట్​తో!

    కొవిడ్ వ్యాక్సిన్​ను కనిపెట్టిన సైంటిస్ట్ హత్య.. ఇంట్లోకి దూరి బెల్ట్​తో!

  • కరోనా వైరస్‌ ఊహాన్‌ లాబ్‌లోనే పుట్టింది: FBI చీఫ్‌

    కరోనా వైరస్‌ ఊహాన్‌ లాబ్‌లోనే పుట్టింది: FBI చీఫ్‌

  • 3 ఏళ్లుగా ఇంట్లోనే బంధీ అయిన మహిళ.. ఆఖరికి భర్తను కూడా లోపలికి రానివ్వకుండా..

    3 ఏళ్లుగా ఇంట్లోనే బంధీ అయిన మహిళ.. ఆఖరికి భర్తను కూడా లోపలికి రానివ్వకుండా..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam