బుల్లితెర మీద అత్యధిక రేటింగ్, రెమ్యూనరేషన్ ఉన్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్‌బాస్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్‌కు రెడీ అవుతోంది. అయితే బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో బిగ్‌బాస్ షో రన్ అవుతోంది. ఇక గత కొన్నేళ్లుగా హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 1,2 కాదు.. ఏకంగా 12 సీజన్లకు పైగా […]
కరణ్ జోహార్.. ప్రముఖ నిర్మాత, వ్యాఖ్యాత గురించి దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన సినిమాలు తీసినా, కాఫీ విత్ కరణ్ చేసినా పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతారు. ఇటీవలే లైగర్ సినిమాలో పెట్టుబడులు పెట్టి నష్టాలు చవిచూసిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్లపై విమర్శలు గుప్పించారు. సత్తా లేకపోయిన కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారన్నారు. “కొందరు బాలీవుడ్ […]
పూరీ జగన్నాథ్ ఇటీవల తీసిన లైగర్ సినిమా ఫెయిల్యూర్ నుంచి నిదానంగా బయటపడ్డాడు. కానీ, ఆ సినిమా ఇంప్యాక్ట్ మాత్రం ఇంకా పూరీ మీద కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరిగింది. కానీ, సినిమా విడుదల తర్వాత భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే నిర్మాతలకు ఈ సినిమా పూరీ- చార్మీలకు పెద్ద నష్టాలే తెచ్చిపెట్టింది. సరేలో పోతే పోయింది డబ్బేగా అని ఊరుకున్నారు. ఇప్పుడు అది మరో కోణంలో వీరి మెడకు […]
ఇటీవల దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.. వర్షాలతో పాటు డెంగ్యూ, విష జ్వరాల సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల డెంగ్యూ కేసులు పెరుగుతున్న పరిస్థితి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా డెంగ్యూ భారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డెంగ్యూ భారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా రిపోర్ట్ లో డెంగ్యూ అని తేలింది. దీంతో […]
ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులను నిరాశపరిచిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు అందరి సినిమాలు మినిమమ్ అంచనాలు కూడా క్రియేట్ చేయలేకపోయాయి. ఇలాంటి తరుణంలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’.. బాలీవుడ్ కి కొంత ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. రిలీజ్ ముందు భారీగా ట్రోల్స్ ఫేస్ చేసిన బ్రహ్మాస్త్ర.. రిలీజ్ అయ్యాక ట్రోల్స్ పక్కనపెట్టేసి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. […]
కరణ్ జోహార్.. పాన్ ఇండియా లెవల్లో ఈయనకు మంచి పేరుంది. నిర్మాత, వ్యాఖ్యాతగా ఈయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. బాలీవుడ్‌లో బడా హీరోలు, బడా హీరోయిన్లు ఈయనంటే పడిచస్తారు. ఇటీవలే రౌడీ హీరో విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ తీసిన లైగర్ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత. బీ టౌన్‌లో కరణ్ జోహార్ కాంపౌండ్‌లో చాలా మంది సెలబ్రిటీలే ఉన్నారంటారు. ఈయనకు సినిమాలు తీయడమే కాకుండా.. టాక్ షో అంటే కూడా బాగా […]
కరణ్ జోహార్.. బాలీవుడ్ బడా నిర్మాత. ఓ వైపు భారీ సినిమాలు నిర్మిస్తూనే.. కాఫీ విత్ కరణ్ అనే షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ షోలో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు హద్దంటూ ఏమీ ఉండదు. దాంతో అతడిపై అనేక విమర్శలు సైతం వచ్చాయి కానీ అవేవీ అతడు పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కాఫీ విత్ కరణ్ షో పై సంచలన వ్యాఖ్యలు […]
భారీ బడ్జెట్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ రకమైన హైప్ ఉంటుంది. అలాంటి చిత్రాల్ని వెండితైరపై మాత్రమే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఒకవేళ అవి క్లిక్ అయితే వందలకోట్లు వచ్చిపడటం ఖాయం. తేడా కొట్టేస్తే మాత్రం అవే వందలకోట్ల నష్టం, ఎన్నో ఏళ్ల శ్రమ వృథా అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని చెబుతున్న కంగన.. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాపై ఫుల్ ఫైరవుతుంది. వందల కోట్ల తగలబెట్టేశారని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసింది. ఇన్ స్టా స్టోరీలో వరస పోస్టులు పెట్టింది. […]
Tiger Shroff: ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ షో ‘కాఫీ విత్ కరణ్’ మూడు కామెంట్లు, ఆరు కాంట్రవర్సీలుగా నడుస్తోంది. సౌత్,నార్త్ అన్న తేడా లేకుండా అందర్నీ షోకు పిలిచి కరణ్ వారి పర్సనల్ విషయాలు రాబడుతున్నాడు. శృంగారంపై ప్రశ్నలు అడిగి షోను వార్తల్లో నిలిచేలా చేస్తున్నాడు. చాలా ఎపిసోడ్లనుంచి ఇదే తతంగం నడుస్తోంది. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ హీరో, హీరోయిన్లు టైగర్ ష్రాఫ్, కృతి సనన్‌లు కరణ్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా […]
బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వంటి స్టార్ హీరోహీరోయిన్లతో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. దర్శకుడు అయాన్ ముఖర్జి మూడు పార్ట్స్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్- శివ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. నార్త్‌లోనే కాక దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఈ సినిమా […]