SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hollywood Heights Days Of Our Lives Actor Cody Longo Passed Away

ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన యువనటుడు!

34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్ లో నెట్టేసింది. హాలీవుడ్ హైట్స్, "డేస్ ఆఫ్ అవర్ లైవ్స్" లాంటి పాపులర్ సినిమాలలో తాను పోషించిన పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన యువనటుడు!

ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఓవైపు లెజెండరీ సీనియర్ యాక్టర్స్ ఒక్కొక్కరుగా దూరమవుతూ ఫ్యాన్స్ ని బాధిస్తున్నారు. మరోవైపు యువనటులు తొందరపడి జీవితాలను ముగిస్తూ కంగారు పెడుతున్నారు. సీనియర్స్ అంటే.. వయసు పైబడటమో లేదా హార్ట్ ఎటాక్స్ లాంటి కారణాలతో దూరమవుతున్నారు. యంగ్ స్టర్స్ ఏమో కెరీర్, ప్రెషర్ అంటూ డిఫరెంట్ రీసన్స్ తో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నటుడి మరణవార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్ లో నెట్టేసింది.

వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ హైట్స్, “డేస్ ఆఫ్ అవర్ లైవ్స్” లాంటి పాపులర్ సినిమాలలో తాను పోషించిన పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు కోడి లాంగో. బుధవారం టెక్సాస్‌లోని ఆస్టిన్‌ లో తాను నివసిస్తున్న ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడని అతని ప్రతినిధి అలెక్స్ గిట్టెల్సన్ మీడియాకు సమాచారం అందించారు. ప్రస్తుతం లాంగో వయసు 34 ఏళ్లు. దీంతో అతని భార్య స్టెఫానీ లాంగో, పిల్లలు బాగా మిస్ అవుతున్నాం అని ఎమోషనల్ అయ్యారు. అలాగే లాంగో పిల్లలకు ఎప్పుడు గొప్ప తండ్రిగా గుర్తుంటాడని.. ఎప్పటికీ లాంగోని ప్రేమిస్తూనే ఉంటామని స్టెఫానీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. లాంగో మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. నటుడిగా హాలీవుడ్ హైట్స్, వైల్డ్ ఫ్లవర్, నాట్ టుడే, పిరానా 3డి, డెత్ హౌస్, ప్రమోటెడ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కాగా.. మ్యూజిక్ ఇండస్ట్రీలో రాణించేందుకు.. అలాగే ఫ్యామిలీతో కొన్నాళ్ళు గడిపేందుకు లాంగో నటన నుండి బ్రేక్ తీసుకున్నాడట. ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించడానికి రెడీ అవుతున్న తరుణంలో ఇలా సడెన్ గా కన్నుమూశాడని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తెలిపినట్లు సమాచారం. ఇక ఇటీవల కాలంలో లాంగో అనేక చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నాడట. 2020లో గృహహింస కేసులో అరెస్టయ్యాడు. 2021లో 9 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఫేస్ చేశాడని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక లాంగోకి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

Cody Longo, has died. He was famous for his roles in “Hollywood Heights” and “Days of our Lives”. Cody was found in his bed at his home in Austin, Texas on Wednesday. He was 34

Cause of Death: Unknown#RIP😔

-CNN pic.twitter.com/zQ4tyzRBfT

— NEWSNANCY☀️ (@NineNewsNancy) February 11, 2023

 

View this post on Instagram

 

A post shared by Cody Longo (@codylongocrew)


Tags :

  • Cody Longo
  • Days of Our Lives
  • Hollywood Actor
  • Hollywood Heights
  • Movie News
  • passes away
  • Texas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam