హలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు సీనియర్ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, టెక్నీషియన్లు కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ గవర్నర్ మిస్టర్ స్కాట్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ మరణించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్, తెలుగు, తమిళ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన శరత్ బాబు తుది శ్వాస విడిచిన సంగతి విదితమే.. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు తుది శ్వాస విడిచారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలను ఏదో విధంగా వంచించి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రేమ పేరుతో, అదనపు కట్నం కోసమని వేధింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటించే అవకాశాలు కల్పిస్తామని నమ్మించి యువతుల పట్ల అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇదే విధంగా ఓ నటుడు యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులలో విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఒక స్టార్ యాక్టర్ లేటు వయసులో తండ్రి కానున్నారు. ఆ నటుడి వయసు 83 ఏళ్లు కాగా.. ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఏజ్ 29 కావడం గమనార్హం.
ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి నటించిన ప్రముఖ నటుడు మృతి చెందారు.
సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా తన పాత్రే ప్రధానం. అందులో పరకాయ ప్రవేశం చేసేవాడు. అలాంటి నటుడు ఉన్నట్టుండి అనూహ్యంగా కన్నుమూశారు.
34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్ లో నెట్టేసింది. హాలీవుడ్ హైట్స్, "డేస్ ఆఫ్ అవర్ లైవ్స్" లాంటి పాపులర్ సినిమాలలో తాను పోషించిన పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.
చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల నటుడు కొచ్చు ప్రేమన్ మరణవార్తను మరువకముందే మరో సెలబ్రిటీ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. హ్యాపీ డేస్, స్టార్ వార్స్, బ్లేడ్ రన్నర్, యంగ్ డాక్టర్స్ ఇన్ లవ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన నటుడు గ్యారీ ఫ్రైడ్‌కిన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు. కాగా.. గ్యారీ చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గ్యారీ గత శుక్రవారం.. ఒహియోకి చెందిన యంగ్‌స్ […]
”మైడియర్ ఫ్రెండ్ నువ్వు నీరులా ప్రవహించు.. నీరులా ఉండు” నాకు 10వేల కిక్కులు తెలిసినవాడు అంటే భయం లేదు.. కానీ ఒకే కిక్కును 10 వేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడంటే భయం” ఈ మాటలు వినగానే మనకు గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు బ్రూస్ లీ. అప్పటి వరకు మూస పద్ధతిలో కొనసాగుతున్న హాలీవుడ్ యాక్షన్ సీన్స్ కు ఓ కొత్త ఒరవడిని నేర్పాడు బ్రూస్ లీ. మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచ ప్రసిద్ది […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సీనీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘టైటానిక్’ చిత్రంలో నటించిన హాలీవుడ్ నటుడు డేవిడ్ వార్నర్(80) మృతి చెందారు. ‘టైటానిక్’ ఫేమ్ డేవిడ్ వార్నర్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే […]
ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి ఎలా ఉంటాయో జనాలకు బాగా తెలుసు. పరిచయాలు, ప్రేమలు, కుదిరితే డేటింగ్.. ఆ తర్వాత పెళ్లి. అది కూడా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు. ప్రేమించి వివాహం చేసుకున్నా సరే.. తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయిన సెలబ్రిటీలు ఎందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు. సామాన్యులయితే విడాకులు తీసుకోవాలన్నా.. మరో వివాహం చేసుకోవాలన్నా.. ఎన్నో ఆలోచిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీల జీవితాలను పరిశీలిస్తే.. వారికి ఇలాంటి […]