అమెరికాలో గన్ సంస్కృతి కోరలు చాచుతోంది. అగ్రరాజ్యంలో ఎప్పుడూ ఏదో ఒక చోట తుపాకీ తూటాల మోత వినిపిస్తూనే ఉంది. పాఠశాలలు, సూపర్ మార్కెట్, రోడ్డు, రహదారులు, పబ్, క్లబ్ అనేక చోట్ల కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఇందులో బాధితులు చిన్నారులు కావడం గమనార్హం.
సముద్రంలో హాయిగా విహరించడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అలా సరదాగా ఎంజాయ్ చేద్దామని కొందరు ఓ క్రూయిజ్ షిప్ లో విహారానికి వెళ్లారు. కానీ, అక్కడ అనుకోని సమస్య తలెత్తింది. ఆ ఓడలో ఉన్న వారిలో కొందరికి అంతుచిక్కని వ్యాధి ఒకటి సోకింది.
34 ఏళ్ల వయసులోనే ఆ నటుడు ఇంట్లో శవమై కనిపించడం ఒక్కసారిగా అందరినీ షాక్ లో నెట్టేసింది. హాలీవుడ్ హైట్స్, "డేస్ ఆఫ్ అవర్ లైవ్స్" లాంటి పాపులర్ సినిమాలలో తాను పోషించిన పాత్రలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.
దొంగ తెలిలితేటలు ఎన్ని ఉన్నా.. కథ అడ్డం తిరిగితే.. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. డమ్మీ గన్‌ను చూపించి.. దొరికిందంతా దోచుకుందామని ప్రయత్నించి దొంగకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏ రెస్టారెంట్‌లో అయితే దొంగతనానికి యత్నించాడో.. అదే రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్ రియల్ గన్‌కు బలయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో నకిలీ తుపాకీతో దోపిడీకి యత్నించాడో దొంగ. రెస్టారెంట్‌లోకి వెళ్లి డమ్మీ గన్‌తో కస్టమర్లను బెదిరించి.. వారి నుంచి డబ్బులు […]
మన శరీరంలో గుండె అనేది ముఖ్యమైన అవయవం. శరీరానికి రక్తం సరఫరా చేయటంలో గుండె ప్రధానమైనది. గుండె గనుక పని చేయటం ఆగిపోతే రక్త ప్రసరణ ఆగిపోతుంది. తర్వాత మనిషి చనిపోతాడు. అయితే, కొన్ని కొన్ని సందర్బాల్లో గుండె లేకపోయినా.. మనిషి బతికే అవకాశం ఉంది. కానీ, అది గుండె చేసే పనికి ఎలాంటి అంతరాయం కలగనపుడు మాత్రమే. ఇలా జరగకుండా ఉండాలంటే ఏదైనా యంత్రం సహాయం తప్పని సరి. ఒక వేళ యంత్రాన్ని ఉపయోగించి గుండె […]
ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇలాంటి పదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ఏ ఒక్కరిని కదిలించినా కూడా మా స్వేచ్ఛ, మా ఫ్రీడమ్ అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క మనిషికి స్వేచ్ఛ అనేది తప్పనిసరి. కానీ, స్వేచ్ఛ హద్దురు దాటితే కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన గురించి విన్నాక మీరు కూడా అలాగే అనుకుంటారు. అక్కడ పరిస్థితులు చూసి దేశం మొత్తం నోరెళ్లబెడుతోంది. స్కూల్ కి వెళ్లే […]
ప్రేమలో అలకలు, పొససివ్‌నెస్ అన్నవి సర్వసాధారణం. అయితే, అలకల కంటే పొససివ్‌నెస్ ఎంతో ప్రమాదకరమైనది. అది గనుక అనుమానంగా మారితే ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమ మనల్ని ఎంతటికైనా తెగించేలా చేస్తుంది. తాజాగా, ఓ యువతి ప్రియుడిపై అనుమానంతో దారుణమైన పని చేసింది. ఏకంగా అతడి ఇంటినే తగలబెట్టింది. అంతేకాదు! ఇంట్లోని వస్తువుల్ని కూడా దొంగతనం చేసింది. ఈ సంఘటన అమెరికాలోని టెక్సాస్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. బెక్సార్ కౌంటీ షరీఫ్ ఆఫీస్ తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని […]
ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్లు సందడిగా మారిపోతాయి. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ మాస్ మేనియాతో ఊగిపోతారు. సందర్భం ఏదైనా సరే ఆయన పేరు స్లోగన్ గా వినపడుతుంది. ఇప్పటికే అర్థమైందనుకుంటా కదా.. ఆయన నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అది హిట్ ఫ్లాప్ అనే సంగతి పక్కనబెడితే.. అందులో ఏదో ఓ విషయం మాత్రం అభిమానులని ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక బాలయ్య సినిమాల్లోని పాటలకు […]
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలతో విమానాలు కూలిపోవడం జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలో ఓ ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్కడ నిర్వహించిన విమానాల ప్రదర్శనలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ద విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో వ్యతిరేక దిశలో ఒకదానినొకటి ఢీ కొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన పైలట్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం […]
గత కొంత కాలంగా అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కొంత మంది ఉన్మాదులు అమాయకులపై కాల్పులు జరుపుతూ మారణ హోమం సృష్టిస్తున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్‌లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో 18 ఏండ్ల సాల్వడోర్ రామోస్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ మారణకాండలో పలువురు చనిపోగా చిన్నారులు గాయపడ్డారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాలుగో తరగతి చదువుతున్న మియా సెర్రిల్లో టెక్సాస్‌లోని […]