తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో వచ్చే యంగ్ బ్యూటీస్ ని, డైరెక్టర్స్ తమ సినిమాలకు తగ్గట్లు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక అలా వచ్చి పేరు తెచ్చుకున్న వాళ్లలో శ్రీలీల ఒకరు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లిసందడి’ లేటెస్ట్ మూవీతో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల తన అమ్మతో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవిగో మీ కోసం