ఓటీటీలోకి శ్రీలీల 'కిస్' సినిమా వచ్చేసింది. అదేంటి.. ఆ పేరుతో శ్రీలీల సినిమాలేం చేయట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ స్టోరీ చదివితే అసలు విషయం అర్థమైపోతుంది.
ఆమెని చూస్తే మీరు లవ్ లో పడిపోవడం గ్యారంటీ. డ్యాన్స్ చేస్తే.. మీరు ఊగిపోవడం పక్కా. తెలుగమ్మాయి అయిన ఈమె.. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను సినిమాలతో బిజీగా ఉంది.
ఎప్పుడు ఏ సినిమా.. ప్రేక్షకులకు నచ్చుతుందనేది అస్సలు చెప్పలేం. వాటిలో కమర్షియల్ ఎంటర్ టైనర్స్ పక్కా ఉంటాయి. ఎందుకంటే అలాంటి మూవీస్ స్టోరీస్ ఏంటనేది మనకు ట్రైలర్ చూడగానే అర్థమైపోతుంది. కానీ కొన్నిసార్లు ఆయా చిత్రాల బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయిపోతాయి. అలా ఈ మధ్య కాలంలో క్లిక్ అయిపోయిన సినిమా ‘ధమాకా’. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇంకా వసూలు చేస్తూనే ఉంది. […]
లక్ అంటే నిజంగా హీరో రవితేజదే! ఎందుకంటే గతేడాది చేసిన మూడు సినిమాల్లో రెండు, బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలయ్యాయి. ఇక 2022 చివర్లో రిలీజైన ‘ధమాకా’కు అయితే రిలీజ్ రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. హిట్ కావడం కష్టమేనని అన్నారు. కానీ అందరికీ షాకిచ్చేలా ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా మూడంకెల మార్క్ క్రాస్ మరీ.. విమర్శకుల నోళ్లు మూయిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు […]
మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’తో హిట్ కొట్టి 2022ని ముగించాడు. రొటీన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీసినప్పటికీ.. ప్రేక్షకులు దీనిని బాగానే ఆదరిస్తున్నట్లు కనిపిస్తుంది. రోజురోజుకి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ విషయం సులభంగా అర్ధమైపోతుంది. ఇక ఇందులో పాత రవితేజ కనిపించాడు. హీరోయిన్ శ్రీలీల అయితే ఈ సినిమాతో చాలామందికి ఫేవరెట్ అయిపోయింది. కుర్రాళ్లయితే ఆమెని క్రష్ లిస్టులో యాడ్ చేసుకున్నారు. ఇక అందరూ కూడా శ్రీలీలని మెచ్చుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని […]
కొన్నిసార్లు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్స్ జరుగుతుంటాయి. ఓ సినిమాకు అనుకున్నంతగా పాజిటివ్ టాక్ రాకపోయినా సరే కలెక్షన్స్ మాత్రం వచ్చిపడుతుంటాయి. దానికి కారణాలు ఏంటనేది ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం జరుగుతున్నది అదే. తాజాగా ‘ధమాకా’ మూవీతో వచ్చిన రవితేజ.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఊహించని రీతిలో వసూళ్లు సాధిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక కలెక్షన్స్ నంబర్ అయితే విమర్శకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇక విషయానికొస్తే.. ఈ ఏడాది […]
మాస్ మహారాజా రవితేజ.. సినిమాలో ఉన్నాడంటే ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. డైరెక్టర్స్ కూడా అందుకు తగ్గట్లే మూవీని తీస్తుంటారు. ఇక ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది మూడో ప్రయత్నంగా ‘ధమాకా’తో వచ్చాడు. కామెడీ ఎంటర్ టైనరగా తీసిన ఈ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది. రవితేజ ఫ్యాన్స్ తోపాటు మాస్ ఆడియెన్స్ ని అలరిస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు హీరోయిన్ శ్రీలీల. మాస్ మహారాజా ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ బ్యూటీ.. ప్రమోషన్స్ లోనూ యమ యాక్టివ్ గా కనిపించింది. అందరితోనూ ఇంటరాక్ట్ అవుతూ, చలాకీగా ఉంటూ రిలీజ్ కు ముందే యూత్ మనసులు దోచుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో అర డజనుకు పైగా మూవీస్ ఉన్నాయి. అవన్నీ కూడా వచ్చే ఏడాది వరసపెట్టి థియేటర్లలోకి రానుంది. ఇందులో ఏ కొన్ని హిట్ అయినా సరే శ్రీలీల, […]
సినిమా దగ్గర పడితే చాలు.. హడావుడి మొదలైపోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అని ప్రచారంతో హోరెత్తిస్తుంటారు. ఇక టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో రిలీజ్ కు ముందు ఎలానూ పబ్లిసిటీ ఉండనే ఉంటుంది. ఇక జనాలకు సినిమా చేరువ కావాలంటే మాత్రం యాక్టర్స్.. ప్రేక్షకుల మధ్య తిరుగుతూ వాళ్లకు దగ్గరవ్వాలి. అప్పుడే మూవీపై అంచనాలు పెరిగి, బజ్ ఏర్పడుతుంది. రిలీజ్ తర్వాత జనాలు వస్తారు. దీనికోసం ఒక్కో చిత్రబృందం ఒక్కోలా […]
‘డీజే టిల్లు’కు సినిమా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరోయిన్ సరిగా నిలబడట్లేదు. సినిమా ఏమో ఇంకా ట్రాక్ పైకి ఎక్కనేలేదు. అప్పుడే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా విషయంలో హీరోయిన్స్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు. లేదా రోల్ కి తగ్గ హీరోయిన్ దొరక్క.. మూవీ టీమ్ వద్దనుకుంటుందా అనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం […]