తెలుగులో ఈమె చేసింది ఒక్కటే సినిమా. అది కూడా జనాల్ని అంతంత మాత్రంగానే ఎంటర్ టైన్ చేసింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం చాలా క్రేజ్ వచ్చింది. కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. చిన్నప్పుడు ముద్దుముద్దుగా ఎంత క్యూట్ గా ఉందో.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు అందంగా తయారైంది. చీర లేదా మోడ్రన్ డ్రస్ ఏది కట్టుకున్నా సరే మిగతా హీరోయిన్లు అందరూ కూడా కుళ్లుకుని చస్తారేమో. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది మరి. ప్రస్తుతం తెలుగులో […]
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో వచ్చే యంగ్ బ్యూటీస్ ని, డైరెక్టర్స్ తమ సినిమాలకు తగ్గట్లు ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక అలా వచ్చి పేరు తెచ్చుకున్న వాళ్లలో శ్రీలీల ఒకరు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లిసందడి’ లేటెస్ట్ మూవీతో ఈమె హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు హీరోయిన్ శ్రీలీల తన అమ్మతో ఫోటోలు […]
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘పెళ్లిసందD’. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల..తొలి సినిమాతోనే కుర్రకారును ఆకట్టుకుంది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తొలిసారిగా ఈ చిత్రంలో నటించారు. ఆయన శిష్యురాలు గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రం 2021 అక్టోబర్ లో థియేటర్ల విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. సాధారణంగా ప్రస్తుతం ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన రెండు నెలల లోపు, మహా […]
పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల తండ్రి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. దానికి కారణం శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించడమే. ‘శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా […]
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌పై మెగాస్టార్ చిరంజీవి సీరియస్ అయ్యారు. చిరంజీవి అని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఎంత ధైర్యం నీకు అంటూ రోషన్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాకపోతే సరదాగా అన్నారు. ఆదివారం జరిగిన పెళ్లి సందD సినిమా ప్రీరిలీజ్ ఫంక‌్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవిని పెళ్లిసందD హీరో రోషన్ చిరంజీవి గారు అని సంభోదించాడు. చిరు మాట్లాడే సమయంలో ‘రోషన్ నన్ను చిరంజీవి గారు అని పేరుపెట్టి పిలిచాడు. ఎంత ధైర్యం […]
రోషన్.. సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో టీనేజ్ హీరోగా పరిచయం పరిచమయ్యాడీ యంగ్ హీరో. నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016 విడుదలై అప్పట్లో మంచి విజయాన్నే సాధించింది. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత రోషన్ డైరెక్టర్ రాఘవేందర్ రావు దర్శకత్వ పర్యవేక్షణలో సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న పెళ్లిసందD సినిమాతో మరోసారి ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా […]