SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Hero Nithin Special Surprise For His Wife Shalini

లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నా: నితిన్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 7 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నా: నితిన్

దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. గతంలో కంటే కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా మునుపటి కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకు అందరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్యకి కూడా కరోనా సోకింది. ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం ఆమె బర్త్ డే కానుకగా బెటర్ హాఫ్ కు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు నితిన్. దీనికి  సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

శుక్రవారం హీరో నితిన్ భార్య షాలినీ పుట్టినరోజు. ఆమె తనకు చేరువుగా ఉన్న కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితి నితిన్‌ ది. అయినా తన బెటర్ హాఫ్ బర్త్ డేని ప్రత్యేకంగా చేయలనున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో హోమ్ ఐసోలేషన్ ఉన్న షాలినీకి బయట నుంచి కొంతమంది స్నేహితులతో కలిసి నితిన్ కేక్ కట్ చేశాడు. దీనికి సంబంధించి ‘హ్యాప్తి బర్త్ డే మై లవ్ లైఫ్’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. “జీవితంలో ఫస్ట్ టైమ్ నువ్వు నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ నితిన్ తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. నితిన్‌ ఇచ్చిన సర్‌ ప్రైజ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

COVID has barriers…
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe

— nithiin (@actor_nithiin) January 6, 2022

Tags :

  • Birthday Gift
  • corona
  • nithin
  • nithin wife
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడికి RGV బర్త్‌డే గిఫ్ట్‌.. మధ్యాహ్నం 12 గంటలకు ముహుర్తం!

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడికి RGV బర్త్‌డే గిఫ్ట్‌.. మధ్యాహ్నం 12 గంటలకు ముహుర్తం!

  • Manchu Vishnu: మోహన్‌బాబుకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన విష్ణు.. కోట్ల ఖరీదు!

    Manchu Vishnu: మోహన్‌బాబుకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన విష్ణు.. కోట్ల ఖరీదు!

  • Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు!

    Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన నటుడు!

  • IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

    IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

  • అమ్మకు ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి..

    అమ్మకు ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam