బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరిని ఆకర్షిస్తోంది. తొలుత టిక్‌టాక్, డబ్ ష్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో అషూ మంచి గుర్తింపు సంపాదించింది. తన హాట్ ఫోటోలతను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది.
బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరిని ఆకర్షిస్తోంది. తొలుత టిక్‌టాక్, డబ్ ష్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో అషూ మంచి గుర్తింపు సంపాదించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్-3లో పాల్గొన్న తరువాత ఈ అమ్మడి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ సమంతలా పేరు తెచ్చుకున్న అషూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. బోల్డ్ ఫోటోషూట్స్‌తో అషూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం అషూ రెడ్డి అమ్మ పుట్టిన రోజుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా యూజర్లకు పరిచయం అక్కర్లేని పేరు అషు రెడ్డి. జూనియర్ సమంతగా టిక్ టాక్.. డబ్ ష్మాష్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యింది. కొన్ని షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేటు సాంగ్స్ తో సైతం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే, బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే వెళ్లిందో అప్పటి నుంచీ ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఇక పలు రకాల షోలతో, ఈవెంట్స్ తో ఈ అమ్మడు బిజీబిజీగా ఉంది. ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరినీ ఆకర్షిస్తోంది.
సోషల్ మీడియాలో సైతం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో నిద్ర పోతోంది. కొన్ని నెలల క్రితం దర్శకుడు ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసి ఫుల్ ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఆ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో సైతం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవలే తన ఫారెన్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి రచ్చ రచ్చ చేసింది.
తాజాగా తన తల్లి బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది. సుజూకీ కారును తన తల్లి పుట్టినరోజు కానుకగా అందించింది. కుమార్తె ఇచ్చిన బహుమతిని చూసి సంతోషంలో అషూ వాళ్ల అమ్మ ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో మంచి సర్‌ప్రైజ్ ఇచ్చావంటూ అషూరెడ్డిని నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. మీరు కూడా మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.