SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఐపీఎల్ 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Ipl 2023 Commentator Aakash Chopra Covid Positive

ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

ఐపీఎల్ మ్యాచులు మెల్లగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో కరోనా వచ్చిందనే వార్త కలకలం సృష్టించింది. అతడికి వైరస్ పాజిటివ్ గా తేలడంతో మిగతా సభ్యులు కంగారు పడుతున్నారు.

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 5 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2023, CORONA: ఐపీఎల్ లో మొదలైన కొత్త టెన్షన్.. అతడు కరోనా బారినపడటంతో!

ఐపీఎల్ తాజా సీజన్ లో కరోనా కలకలం. అవును మీరు విన్నది నిజమే. గత రెండు మూడు సీజన్ల నుంచి మ్యాచులు, ప్లేయర్లకు సమస్యగా మారిన ఈ వైరస్.. ఇప్పుడు మరోసారి టోర్నీకి అడ్డంకిగా మారేలా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్ ప్రారంభమైన వారం రోజులు కూడా కాలేదు. అప్పుడే తొలి కేసు నమోదైంది. దీంతో అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. ప్లేయర్లతో పాటు కామెంటేటర్స్ కూడా అలెర్ట్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఫ్రాంచైజీల మధ్య డిస్కషన్ కు కారణమైంది. ఇంతకీ ఏం జరుగుతోంది? కరోనా ఎవరికి వచ్చింది?

ఇక వివరాల్లోకి వెళ్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జట్టు దిల్లీపై గెలిచింది. మంగవారం జరిగిన ఈ మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ లీగ్ లో వన్ ఆఫ్ ది కామెంటేటర్ అయిన ఆకాశ్ చోప్రా.. ఈ పోరుకు కామెంటరీ చేయాల్సింది. కానీ ప్రారంభం కావడానికి ముందే ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం హిందీ కామెంటరీ ప్యానల్ లో కీ మెంబర్ గా ఉన్న అతడికి కరోనా రావడంతో.. కొన్నాళ్లకు అతడు వర్క్ కి బ్రేక్ తీసుకోనున్నాడు. ఇప్పుడు ఇతడికి వైరస్ సోకడం మాటేమో గానీ మిగతా కామెంటరీ ప్యానెల్ లోని సభ్యులు కంగారు పడుతున్నారు. ఇందులో ఆకాశ్ చోప్రాతో పాటు జహీర్ ఖాన్, సెహ్వాగ్, కుంబ్లే, ఉతప్ప, ఆర్పీ సింగ్ తదితర భారత మాజీ క్రికెటర్లు ఉన్నారు.

ipl corona

వీళ్లంతా కూడా ఇప్పుటివరకు ఆకాశ్ చోప్రాతో కలిసి ఐపీఎల్ మ్యాచులకు కామెంటరీ చెప్పుకొచ్చారు. అయితే ఇతడికి స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తేలింది. కామెంటేటర్స్ వస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు గానీ స్టార్ ప్లేయర్లకు ఈ వైరస్ సోకితే మాత్రం మ్యాచులో మజా పోయే ఛాన్సు ఉంటుంది. ఈ విషయంలో బీసీసీఐ అప్రమత్తంగానే ఉంది. క్రికెటర్లు అక్కడికి ఇక్కడికి జర్నీ చేస్తున్నప్పుడు మాస్కులతోనే కనిపిస్తున్నారు. అయినాసరే టోర్నీలో కరోనా తొలికేసు నమోదు కావడంతో అందరూ జాగ్రత్తపడిపోతున్నారు. మరి ఐపీఎల్ తాజా సీజన్ లో కొవిడ్ కేసు నమోదు కావడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.

Caught and Bowled Covid. Yups…the C Virus has struck again. Really mild symptoms…all under control. 🤞
Will be away from the commentary duties for a few days…hoping to come back stronger 💪 #TataIPL

— Aakash Chopra (@cricketaakash) April 4, 2023

Tags :

  • Aakash Chopra
  • corona
  • Cricket News
  • IPL 2023
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

UAE Vs WI: చెలరేగిన విండీస్ బ్యాటర్.. డెబ్యూ మ్యాచ్ లోనే వరల్డ్ రికార్డ్

చెలరేగిన విండీస్ బ్యాటర్.. డెబ్యూ మ్యాచ్ లోనే వరల్డ్ రికార్డ్

  • Yuvraj Singh: యువరాజ్​ను తిట్టిపోస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్! పెద్ద పొరపాటే!

    యువరాజ్​ను తిట్టిపోస్తున్న బాలకృష్ణ ఫ్యాన్స్! పెద్ద పొరపాటే!

  • Steve Smith: స్మిత్ నోట తెలుగు సినిమా డైలాగ్స్.. వీడియో వైరల్

    స్మిత్ నోట తెలుగు సినిమా డైలాగ్స్.. వీడియో వైరల్

  • WTC Final 2023: మరోసారి ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్? ఆ టీమ్​ను సస్పెండ్ చేయాలంటున్న ఫ్యాన్స్!

    మరోసారి ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్? ఆ టీమ్​ను సస్పెండ్ చేయాలంటున్న ఫ్యాన్స్!

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యా టెస్ట్ లు ఎందుకు ఆడడు? టీమ్ కి పట్టిన శాపం!

    హార్దిక్ పాండ్యా టెస్ట్ లు ఎందుకు ఆడడు? టీమ్ కి పట్టిన శాపం!

Web Stories

మరిన్ని...

వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!
vs-icon

వీడియో: విగ్నేష్‌ శివన్‌ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న నయనతార!

IT కంపెనీలకు దగ్గరలో రూ. 19 లక్షలకే ప్లాట్!
vs-icon

IT కంపెనీలకు దగ్గరలో రూ. 19 లక్షలకే ప్లాట్!

అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందంటే?
vs-icon

అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందంటే?

వరుణ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు! మొత్తం ఇవే!
vs-icon

వరుణ్‌ - లావణ్య ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు! మొత్తం ఇవే!

శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. ఫోటోలు వైరల్
vs-icon

శర్వానంద్ పెళ్లి రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి.. ఫోటోలు వైరల్

పరవశంలో ముంచెత్తుతున్న జాన్వీ కపూర్
vs-icon

పరవశంలో ముంచెత్తుతున్న జాన్వీ కపూర్

విరహ వేదనతో రగులుతున్న తమన్నా..
vs-icon

విరహ వేదనతో రగులుతున్న తమన్నా..

అచ్చ తెలుగమ్మాయిలా కవ్విస్తున్న ఈషా రెబ్బా
vs-icon

అచ్చ తెలుగమ్మాయిలా కవ్విస్తున్న ఈషా రెబ్బా

తాజా వార్తలు

  • ప్రాణాలకు తెగించి మహిళ ప్రాణాలు కాపాడిన లేడీ కానిస్టేబుల్!

  • రోడ్డు పై హిజ్రాతో పూజలు చేయించిన ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి.. ఎందుకంటే!

  • గిల్ అవుట్‌ వివాదాస్పదం! ఇదేమి ఫైనల్ రా బాబు! కళ్ళు కనిపించడం లేదా?

  • భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

  • ఆడవాళ్ల మజాకా! మెట్రోలో డిష్యూం డిష్యూం!

  • అక్కడ డ్రైవర్లకు ఫుల్ డిమాండ్.. నెలకు ఏకంగా లక్షకి పైగా జీతం!

  • అప్సర పోస్ట్ మార్టం రిపోర్టులో కీలక విషయాలు!

Most viewed

  • వేల కోట్లను కాదని చిన్న ఫ్లాట్‌లో ఉంటున్న రతన్ టాటా తమ్ముడు.. ఫోన్ కూడా లేదు..

  • రైల్వే స్టేషన్ల పేర్ల చివర్లో PH అని ఎందుకు ఉంటుందో తెలుసా?

  • భర్త గురించి ఎమోషనల్‌ పోస్టు పెట్టిన అనసూయ.. ఒకరి కోసం ఒకరం లేమంటూ..

  • ఇండస్ట్రీలో విషాదం: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి!

  • ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. కళ్లతోనే మత్తెక్కించే స్టార్‌ హీరోయిన్‌ ఇప్పుడు!

  • ఈ వారం ఓటీటీలోకి జనం మెచ్చిన అద్భుత సినిమాలు!

  • పసిడి ప్రియులకు శుభవార్త.. కొనుగోలు దారులకు ఇదే మంచి సమయం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam