దేశ వ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. గతంలో కంటే కరోనా మరింత వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కూడా మునుపటి కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖల వరకు అందరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్యకి కూడా కరోనా సోకింది. ఆమె హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటోంది. శుక్రవారం ఆమె బర్త్ డే కానుకగా బెటర్ […]
ఫిల్మ్ డెస్క్- హీరో నితిన్ సినిమాల నుంచి కాస్త రెస్ట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో రిలాక్స్ అవ్వడానికి మాల్దీవులను ఎంచుకున్నారు నితిన్. ఇక మాల్దీవులను ఒక్కడే ఎలా వెళ్తాడు చెప్పండి.. ఎంచక్కా తన సతీమణి షాలినితో కలిసి మాల్దీవులకు చెక్కేశారు నితిన్. ఇంకేముంది అక్కడ భార్య షాలినితో ఎంజాయ్ చేస్తున్నాడు. సముద్రం అంచున ప్రతృతి అందాలను భార్యా, భర్తలిద్దరు ఆస్వాదిస్తున్నారు. హీరో నితిన్ షాలినీ పెళ్లి జరిగి సరిగ్గా సంవత్సరం జరిగింది. గత సంవత్సరం జూలై […]