చిత్రపరిశ్రమలో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తోంది. మోస్ట్ బ్యాచ్ లర్స్ లిస్టులో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు పలు ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు మ్యారేజ్ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. రణ్‍బీర్ కపూర్-అలియా భట్‌ల పెళ్లి నుంచి నయనతార-విఘ్నేష్ శివన్, నాగశౌర్య, హన్సిక, మంజిమా మోహన్ లాంటి పలువురు స్టార్లు గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది టాలీవుడ్ […]
మాచర్ల నియోజకవర్గం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి మరే అప్డేట్ రాలేదు. ఈ మధ్య అతని గురించి కొన్ని గాసిప్స్ వచ్చినా కూడా అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే నితిన్ ఈ మధ్య కాలంలో బొత్తిగా బయట కూడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా దర్శనం లేదు. సడెన్ ఆదివారం ఓ హోటల్ ఓపెనింగ్ కి వచ్చేశాడు. మణికొండలో బాబాయ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. విజయవాడలో బాగా ఫేమస్ అయిన బాబాయ్ […]
సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది. ఎందుకంటే ఎంత త్వరగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారో.. అంతే త్వరగా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. అలాంటిది ఓ సినిమా నెలల పాటు.. ఓటీటీల్లో రాకుండా ఆపారంటే దాని వెనక పెద్ద రీజనే ఉంటుంది. అదే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీ. రీజన్స్ ఏంటనేది పక్కనబెడితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతిదీ కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్న ఈ టైంలో ఇన్నాళ్లపాటు ఆగడం నెటిజన్లకు పలు సందేహాలు రేకెత్తించింది. కానీ ఫైనల్ […]
ఈ మధ్యకాలంలో ఏ సినిమా థియేట్రికల్ రిలీజైనా నెల, రెండు నెలలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాల వరకూ అందరి సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన విధంగా ఓటిటిలోకి రాకుండా ఆశ్చర్యపరుస్తుంటాయి. థియేటర్లో విడుదలై మూడు నెలలు దాటినా ఇంకా ఎలాంటి ఊసే లేని సినిమా ‘మాచెర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆగష్టు […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక కొంత మంది ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తీరిక సమయాల్లో రీఫ్రెస్ అవ్వడానికి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. ఆ వీడియో మరెవరిదో కాదు.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ది. వార్నర్ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటాడన్న సంగతి మనందరికి తెలిసిందే. కరోనా సమయం నుంచి తెలుగు […]
ప్రతి మనిషి జీవితంలో విజయాలు, అపజయాలు సహజం. అలానే కెరీర్‌లో కూడా గెలుపోటములు ఎదురవుతాయి. దీనికి ఏ ఇండస్ట్రీ అతీతం కాదు. సినీ పరిశ్రమలో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇండస్ట్రీలో అపజయాలు చవి చూడని ఆర్టిస్ట్‌లు ఉండరు అంటే అతశయోక్తి కాదు. స్టార్ హీరోకైనా సరే అపజయాలు తప్పవు. హీరో, హీరోయిన్లు, దర్శకుడు, నిర్మాత ఇలా ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరి జీవితంలో అపజయాలు ఉంటాయి. అయితే కొందరి డిక్షనరీలో మాత్రం ఫ్లాప్ అనే […]
రాజకీయం అనేది చదరంగం లాంటిది.. ఎప్పుడు ఏ పార్టీవారు ఏ వ్యూహాన్ని అమలుపరచి అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తారో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడున్న దేశ రాజకీయాల దృష్ట్యా బీజేపీ పార్టీ ఈసారి అన్నివిధాలా పైచేయి సాధించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓవైపు తెలంగాణలో అధికారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది బీజేపీ. పాలిటిక్స్ అన్నాక జనాలను అప్రోచ్ అయ్యేందుకు కొన్ని వ్యూహాలుంటాయి. అయితే.. తెలంగాణలో బీజేపీని హైలైట్ చేస్తూ, జనాల దృష్టిలో పడేందుకు ఇప్పుడు సినీ గ్లామర్ […]
నితిన్‌కు చాలాకాలంగా సరైన హిట్‌లేదు. ఈసారి మాచర్ల నియోజకవర్గంతో గట్టిగా కొడతాడని అంతా భావించారు. నితిన్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కానీ, ఈ సినిమా కూడా నితిన్‌కు నిరాశే మిగిల్చింది. రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. తొలిరోజు మంచి ఓపెనింగ్స్ లభించినా కూడా సినిమా అలరించలేకపోయిందని తెలిసిపోయింది. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ తలుపుతట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 12నే థియేటర్లలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా […]
నితిన్ మరోసారి ఊర మాస్ లుక్ లో కనిపించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో సినిమా చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే.. దౌర్జన్యాలు చేసేవారిపై అగ్రెసివ్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటాడు. తన యాటిట్యూడ్ తో విలన్ల నడ్డి విరిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుంచి డైరెక్టర్ విషయంలో ఈ సినిమాపై నెగిటివిటి వచ్చిన […]
రాఖీ పూర్ణిమ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు ఉన్న ఇళ్ళలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో సాధారణ జనమే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తోడబుట్టిన సోదరులకి రాఖీలు కట్టి బహుమతిగా ఏదో ఒకటి పొందడం అనేది ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. అలా తోడబుట్టిన అక్కకి లేదా చెల్లెలికి బహుమతిగా చీర లేదా ఇంకేదైనా విలువైన వస్తువు ఇస్తే మంచిదని సోదరులు భావిస్తుంటారు. తాజాగా సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి […]