SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Harish Shankar Serious On Reporter Suresh Kondeti

Harish Shankar: రిపోర్టర్​పై డైరెక్టర్ హరీష్ శంకర్ సీరియస్.. నువ్వెంత ఆర్గుమెంట్ చేసినా తగ్గనంటూ..!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక రిపోర్టర్ మీద సీరియస్ అయ్యారు. ‘2018’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్​లో ‘గబ్బర్ సింగ్’ దర్శకుడికి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆగ్రహం తెప్పించింది.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 24 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Harish Shankar: రిపోర్టర్​పై డైరెక్టర్ హరీష్ శంకర్ సీరియస్.. నువ్వెంత ఆర్గుమెంట్ చేసినా తగ్గనంటూ..!

ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు అంటే అందరికీ తమిళ చిత్ర పరిశ్రమే గుర్తొచ్చేది. కోలీవుడ్ నుంచి ఎన్నో డిఫరెంట్ మూవీస్ వచ్చేవి. అవి తెలుగులోనూ డబ్ అయి.. ఇక్కడి వారినీ అలరించేవి. అయితే ఇప్పుడా పాత్ర మలయాళ మూవీ ఇండస్ట్రీ పోషిస్తోంది. వైవిధ్యమైన సినిమాలకు మల్లూవుడ్ కేరాఫ్ అడ్రస్​గా మారుతోంది. విభిన్నమైన కాన్సెప్టులతో చిత్రాలు తీయడంలో అక్కడి మేకర్స్ ఆరితేరారు. అలాంటి కేరళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో సంచలన సినిమానే ‘2018’. ఇందులో స్టార్ హీరో టోవినో థామస్, జాతీయ అవార్డు విజేత అపర్ణా బాలమురళి, కుంచక్కో బోబన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం విదితమే. ఆ వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా తీసిన చిత్రమే ‘2018’.

కేరళలో బ్లాక్​ బస్టర్​గా నిలిచిన ‘2018’ని అదే టైటిల్​తో తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 26న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని బన్నీ వాసు తెలుగులో విడుదల​ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ‘2018’ని తెలుగులోకి తీసుకురావడంలో ఆయన ప్రమేయమూ ఉంది. అయితే మీడియా మీట్​లో హరీష్ శంకర్ ఒక రిపోర్టర్​పై సీరియస్ అయ్యారు. జర్నలిస్ట్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నతో ఆయనకు హరీష్​ శంకర్​కు మధ్య వాగ్వాదం జరిగింది. మీరు వరుసగా డబ్బింగ్ సినిమాలే తీస్తున్నారని బన్నీ వాసును సురేష్ కొండేటి అడిగారు. ఇలాంటి రియలిస్టిక్ చిత్రాలు చేసేందుకు తెలుగు దర్శకులు, హీరోలు ఒప్పుకుంటారా అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారు.

రియలిస్టిక్ చిత్రాలు తీసేందుకు మన తెలుగు మేకర్స్, హీరోలు ఒప్పుకుంటారా అని రిపోర్టర్ సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న.. హరీష్​ శంకర్​కు కోపం తెప్పించింది. మీరు ఇటీవల ఎక్కువగా కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆ జర్నలిస్ట్​కు హరీష్ చురకలు అంటించారు. వినేవాడు సురేషైతే చెప్పేవాడు హరీష్ అంట అని సెటైర్ వేశారు. సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న తనకు నచ్చలేదన్నారు హరీష్ శంకర్. టెక్నాలజీ వల్ల వరల్డ్ సినిమా అరచేతుల్లోకి వచ్చేసిందని.. ఇంకా డబ్బింగ్ చిత్రాలంటూ వేరు చేయడం ఏంటని ఎదురు ప్రశ్నించారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను నార్త్ ఇండియా ఆడియన్స్ డబ్బింగ్ సినిమాలు అనుకున్నారా అని క్వశ్చన్ చేశారు. ఆర్గుమెంట్ కావాలంటే తాను కదలనని.. ఎంతసేపైనా మాట్లాడకుందామని హరీష్ శంకర్ సీరియస్ అయ్యారు.

వినేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్

– #2018Movie Telugu Press Meet pic.twitter.com/ocQvFzox9i

— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 24, 2023

Tags :

  • 2018 Movie
  • Harish Shankar
  • Movie News
  • Reporter
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam