పవన్ కళ్యాణ్ నుండి కొత్త సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అలాంటిది ఇకపై వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఓవైపు ఏపీ రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయారు. రెండింటినీ సమంగా బ్యాలన్స్ చేస్తున్నారు పవన్.
ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే అందరూ కోరుకుంటారు. కొన్నిసార్లు అనుకున్న సినిమాలు ఆడకపోవచ్చు. ఇంకొన్ని ఊహించని రేంజ్ లో ఆడొచ్చు. కానీ.. రెండు ఆడితే ఇంకా బాగుండేది అనే మనస్తత్వం అందరిలో కనిపించట్లేదు. రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బిగ్ సక్సెస్ అయ్యింది బలగం సినిమా. ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న హరీష్ శంకర్.. ఇండస్ట్రీకి, ఇండస్ట్రీలో జరుగుతున్న డిబేట్స్ పై స్పందించి.. కొన్ని సూచనలు చేశారు.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యల పట్ల ఇండస్ట్రీలో వ్యతిరేకత వస్తోంది. హీరో నాని ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించగా.. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలపై పరోక్షంగా కామెంట్స్ చేశారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజాగా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది ధమాకా బ్యూటీ శ్రీలీల.
ఈ సంక్రాంతి టాలీవుడ్ కు చాలా స్పెషల్. ఎందుకంటే చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోలు రెండు భారీ సినిమాలతో వచ్చారు. హిట్స్ కొట్టేశారు. అయితే ఈ రెండు మూవీస్ ప్రొడ్యూస్ చేసింది కూడా మైత్రీ మూవీ మేకర్స్. ఇలా ఒకే నిర్మాణ సంస్థ నుంచి, అది కూడా పండగకు రెండు సినిమాలు రావడం తెలుగు సినీ పరిశ్రమ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్. ఇక ఈ రెండూ హిట్ అయ్యేసరికి సదరు నిర్మాణ సంస్థ యమ దూకుడుగా […]
రవితేజ.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. ఎన్నో కష్టాలు పడి.. చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. హీరోగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేకమైన మాస్ అప్పియరెన్స్, కామెడీ టైమింగ్‌తో మాస్ మాహరాజాగా అభిమానులతో పిలుపించుకుంటున్నాడు. ఇండస్ట్రీలో తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజీకి వచ్చాడో.. రవితేజ ఎన్నడు మర్చిపోడు. అందుకే కొత్తవారికి, ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. దర్శకులకు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా ఎంతోమంది దర్శకులు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ కాకుండా కాపాడాడు రవితేజ. తన విసయంలో కూడా […]
ఎట్టకేలకు ఇన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ – హరీష్ కాంబినేషన్ లో సెకండ్ మూవీ వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ప్రకటించి కూల్ చేశాడు. ఆ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసేసరికి సినిమా త్వరలోనే రానుందని భావించారు. ఓవైపు హరీష్ శంకర్ సినిమా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు కాదు.. తెలుగు రాష్ట్రాలలో కోట్లాది అభిమానుల ఎమోషన్. ఆ పేరులో ఎంత పవర్ ఉందో.. దాని వెనుక బాక్సాఫీస్ ని షేక్ చేసిన చరిత్రతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అంతే ఉంది. అటు పొలిటికల్ గా, ఇటు సినిమాల పరంగా ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎవరిని నిలదీయాలన్నా, ఎదురించి ప్రశ్నించాలన్నా.. పవర్ స్టార్ వెనుక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రెండ్ […]
కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర మీద యాంకర్ గా అడుగుపెట్టి.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి.. హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. డేంజర్ సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాల్లో తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా చేస్తుంది కాబట్టి అల్లరి చేయడం లేదు గానీ అప్పట్లో యాంకర్ గా ఉన్నప్పుడు […]
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు పదుల సంఖ్యలో నటీ, నటులు వస్తుంటారు. అయితే వీరిలో హీరోలు మాత్రం తెలుగు వారే అయినప్పటికీ.. హీరోయిన్స్ మాత్రం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతుంటారు. అలా అని టాలీవుడ్ లో టాలెంట్ వున్న అమ్మాయిలు లేరని కాదు. ఎప్పటి నుంచో తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. తాజాగా ఈ వాదన మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు […]