2018 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. 2018లో కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇదే నేపథ్యాన్ని తీసుకుని డైరెక్టర్ జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుమారు 150 కోట్లపై రాబట్టి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్..
భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు. ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు.
టాలీవుడ్ లో సీనియర్ నిర్మాతలలో అల్లు అరవింద్ ఒకరియూ గీత ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట కూడా అనని అల్లు అరవింద్.. తాజాగా తన ద్వారా పైకొచ్చిన వాళ్లే మోసం చేశారని విచారం వ్యక్తం చేసాడు.
2018 సినిమా గురించి ఈ మధ్య అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. కోట్లకు కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటి సంగతి?
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక రిపోర్టర్ మీద సీరియస్ అయ్యారు. ‘2018’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘గబ్బర్ సింగ్’ దర్శకుడికి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఆగ్రహం తెప్పించింది.
తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడే వారి గొప్పతనం ఏంటో అనేది బయటపడుతుంది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలకాయలు తీసుకెళ్ళేవాడ్ని” అని చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వకుండా.. కొంచెం మార్పులు చేసి అనుసరించాలి. […]