SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Golden Globe Awards 2023 Rrr Wins Best Original Song For Naatu Naatu

అరుదైన రికార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌.. నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు..!

  • Written By: Dharani
  • Updated On - Wed - 11 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అరుదైన రికార్డు సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌.. నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు..!

దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఇండియాలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక విదేశాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. కలెక్షన్ల పరంగా భారీ వసూళ్ల సాధించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం.. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితం అవుతూ.. అవార్డులు సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌.. అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటి.. మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు బెస్ట్ నాన్ – ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

అలానే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ కాంబినేషన్‌లో వచ్చిన నాటు నాటు సాంగ్‌ సైతం నామినేషన్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకుంది. భారతీయ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ప్రారంభమైన అవార్డుల కార్యక్రమంలో.. నాటు నాటు పాటకు గాను.. ఎంఎం కీరవాణి అవార్డును అందుకున్నారు.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు-2023 కార్యక్రమం అమెరికా, కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ క్రమంలో ట్రిపుల్‌ ఆర్‌ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించుకోగా.. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో.. అవార్డు అందుకుంది. కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు. కాగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు సృష్టించింది. నాటు నాటు పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. దీనికి కీరవాణి సంగీతం అందించాడు. చంద్రబోస్‌ రచయిత.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి సతీసమేతంగా హాజరు అయ్యారు. ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌తో పాటు ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. ఇక రెడ్ కార్పెట్ మీద ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయ వేదిక మీద భారతీయ సంప్రదాయం ఉట్టిపడే దుస్తుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ సందడి చేసింది. మరి ట్రిపుల్‌ ఆర్‌ సాధించిన ఈ అరుదైన అవార్డు పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie

pic.twitter.com/v4HENSpNN7

— DVV Entertainment (@DVVMovies) January 11, 2023

 

Here we RRR!! ❤️‍🔥 #GoldenGlobes2023 pic.twitter.com/3Qf5agvvlb

— RRR Movie (@RRRMovie) January 10, 2023

Tags :

  • Golden Globe Awards 2023
  • Jr ntr
  • MM Keeravani
  • RAM CHARAN
  • RRR
  • RRR movie
  • SS Rajamouli
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

    రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam