తెలుగు సినిమా గురించి దేశంలోని మిగతా భాషల వాళ్లు మాట్లాడుకుంటే చాలని సగటు టాలీవుడ్ ప్రేక్షకుడు అనుకున్నాడు. కానీ డైరెక్టర్ రాజమౌళి అంతకు మించి ఆలోచించాడు. ‘బాహుబలి’తో మొదలైన ఈ ప్రభంజనం.. గతేడాది రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’తో ఇంకాస్త ఎక్కువైందే గానీ అస్సలు తగ్గలేదు. అలా ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. హాలీవుడ్ టాప్ యాక్టర్స్, డైరెక్టర్స్ మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే అదంతా జక్కన్న వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు రాజమౌళి.. హాలీవుడ్ […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని చాలారోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి మెగాఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ఈ హ్యాపీలో ఉండగానే.. తాజగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిందనే న్యూస్ తెలిసి ఇంకా ఖుషీ అయిపోతున్నారు. ఇక మన తెలుగు మూవీకి ఇంటర్నేషనల్ లెవల్లో దక్కుతున్న క్రేజ్ చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారు. ఇలా అందరూ అవార్డు గురించి మురిసిపోతుంటే.. మెగాకోడలు ఉపాసన తనకు […]
ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆ ఇంటా, ఈ ఇంటా, ఆ నోటా, ఈ నోటా ఎవరి నోట విన్నా నాటు నాటు పాటే.. ఎవరి ఇంట చూసినా నాటు నాటు పాటే. ఏ సోషల్ మీడియాలో చూసినా నాటు నాటు స్టెప్పులే. అంతలా ఈ నాటు సరుకు.. సారీ నాటు పాట జనాల్లో పాతుకుపోయింది. మన తెలుగోళ్లు మాత్రమే కాదు.. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ […]
ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. తెలుగు సినీ స్థాయిని మరింత పెంచేసింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటన, గుండెని పిండేసే సన్నివేశాలు, మనసుని రంజింపజేసే పాటలు, ఉత్కంఠను పెంచే పోరాట సన్నివేశాలు.. ఇలా ఒకటేమిటి ప్రతీ సన్నివేశం ఒక మైలురాయిగా నిలిచింది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయే సినిమా తీసి తెలుగోళ్ల సత్తా చాటారు రాజమౌళి. అలాంటి ఈ సినిమాకి […]
దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాలో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక విదేశాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. కలెక్షన్ల పరంగా భారీ వసూళ్ల సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రం.. పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితం అవుతూ.. అవార్డులు సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్.. అంతర్జాతీయ వేదిక మీద సత్తా చాటి.. మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. సుమారు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక […]