SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Fans Disappointed With Adipurush Movie

Om Raut: ఆదిపురుష్ రిజల్ట్.. ప్రభాస్ డైలాగ్‌తో ఓం రౌత్‌ని ఆడుకుంటున్న నెటిజన్స్!

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా విషయంలో ఫ్యాన్స్, నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓం రౌత్ ని ప్రభాస్ డైలాగ్ తో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 17 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Om Raut: ఆదిపురుష్ రిజల్ట్.. ప్రభాస్ డైలాగ్‌తో ఓం రౌత్‌ని ఆడుకుంటున్న నెటిజన్స్!

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ పరంగా సినిమా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో పాత్రలను సరిగా తీర్చిదిద్దలేదని దర్శకుడు ఓం రౌత్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. రావణుడి పాత్రను సరిగా చూపించలేదని.. కథను వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది ఓం రౌత్ రామాయణం అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. రామాయణాన్ని సరిగా చూపించలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు. రామాయణంలో ఉన్న కథను మార్చేసి తనకు నచ్చినట్టు తీశారంటూ ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఓం రౌత్.. యు కమ్ టూ మై రూమ్ అంటూ ఆడుకుంటున్నారు.

ట్విట్టర్ లో ‘ఓం రౌత్ కమ్ టూ మై రూమ్’ అనే డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. అయోధ్యలో సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సమయంలో ఆదిపురుష్ వీడియో చూసి నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఎఫ్ఎక్స్, రావణుడి పాత్ర బాలేదంటూ కామెంట్స్ చేశారు. ఈవెంట్ అయ్యాక ప్రభాస్.. ‘ఓం కమ్ టూ మై రూమ్’ అంటూ దర్శకుడు ఓం రౌత్ ని తన రూమ్ కి పిలిచారు. ఈ డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఓం రౌత్ దెబ్బతో మళ్ళీ ఈ డైలాగ్ వైరల్ అవుతోంది. ఓం రౌత్ కమ్ టూ మై రూమ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నేనింతే, పోకిరి సినిమాల్లో బిట్స్ తో ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. పాత సినిమాల్లోని సీన్స్ తో కంపేర్ చేస్తూ ఇదీ రామాయణం తీయాల్సిన విధానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

రామాయణాన్ని తెరకెక్కించాలంటే ఇప్పుడున్న దర్శకుల్లో ఒక జక్కన్నకే సాధ్యమవుతుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ని రాముడిలా, అల్లూరి సీతారామరాజులా రాజమౌళి చాలా బాగా చూపించారు. ఈ కొద్ది నిమిషాల్లోనే ఇన్ డైరెక్ట్ గా రాముడి పాత్రను అంత అద్భుతంగా చూపించారంటే.. రాజమౌళి రామాయణం కథను తెరకెక్కించాలి అని అనుకుంటే ఇంకెంత గొప్పగా తీస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ గొప్ప నటుడే కానీ డార్లింగ్ ని దర్శకుడు ఓం రౌత్ సరిగా వినియోగించుకోలేదన్న కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Prabhas be like:- OM Come to my room #Adipurush pic.twitter.com/QxradQNFeb

— MB (@PrinceNanda06) June 16, 2023

#Omcometomyroom

Adipurush Review:

Dandam Ra Dootha 🙏

2.7/5#Adipurush#AdipurushReview#AdipurushTickets#AdipurushOnJune16 #OmRaut #Prabhas #AdipurushWithFamily pic.twitter.com/eVqOF7QvcN

— __Tej15 (@lovelyteja1525) June 16, 2023

Om.. come to my room #Adipursh pic.twitter.com/qjT8PmdCpr

— Nikhil Reddy Gudur (@NikhilReddyINC) June 16, 2023

Om come to my room https://t.co/4eYs1RzGt3 pic.twitter.com/ySyIXMeCAk

— Kalyan Babu™ (@ram_aduri) June 16, 2023

Tags :

  • adipurush
  • Movie News
  • om raut
  • Prabhas
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam