SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Do You Recognize This Actress Shes Now Tollywoods Most Wanted Heroine Pic Goes Viral

ఈ ఫోటోలో చిన్నారిని గుర్తుపట్టారా? హీరోయిన్ గా ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది..

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఈ ఫోటోలో చిన్నారిని గుర్తుపట్టారా? హీరోయిన్ గా ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది..

ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ చిన్నారిని చూశారా.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డెబ్యూ సినిమాకే బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుని.. వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. రెండు పిలకలు వేసుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి.. బాలీవుడ్ నుండి వచ్చినప్పటికీ, తెలుగులోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఫస్ట్ సినిమాలోనే బోల్డ్ రోల్ చేసిన ఈ కుర్రది.. దాదాపు గ్లామరస్ క్యారెక్టర్స్ తో మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదీగాక హిట్స్ ప్లాప్స్ లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతుంది.

ఇంతకీ ఫొటోలో ఉన్న బ్యూటీని ఇప్పటికైనా గుర్తు పట్టారా? ఆ పాప ఎవరో కాదు.. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజపుత్. ఇరవై ఏళ్లకే సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్.. టీనేజ్ లోనే మోడలింగ్ లో అడుగు పెట్టింది. పలు పాపులర్ హిందీ సీరియల్స్ ద్వారా పేరు తెచ్చుకున్నాక.. టీవీ కమర్షియల్ యాడ్స్ చేసి సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా తెలుగులో హీరోయిన్ గా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో డెబ్యూ చేసింది పాయల్. ఈ భామ వచ్చీ రావడంతోనే ఫుల్లుగా గ్లామర్ ప్రియులను, ఇటు యూత్ ని ఆకట్టుకొని మంచి హిట్ అందుకుంది. పాయల్ అందాలకు ఫిదా అయిపోయి సైమా సైతం బెస్ట్ డెబ్యూగా అవార్డు ఇచ్చేసింది.

అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకునే వీలు లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. మొదటి సినిమా హిట్ అయినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ పాయల్ కి పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. అయినాసరే ఏమాత్రం తగ్గకుండా వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇటీవలే జిన్నా సినిమాతో అలరించిన పాయల్.. ప్రస్తుతానికి తెలుగులో కిరాతక, తమిళంలో ఏంజెల్ అనే సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్.. టాప్ టు బాటమ్ అందాలను షో చేస్తూ గ్లామరస్ పోస్టులతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా పాయల్ కి సంబంధించి చిన్ననాటి పిక్ వైరల్ అవుతోంది. చూడాలి మరి త్వరలో మరో బోల్డ్ రోల్ తో హిట్ కొడుతుందేమో!

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Tags :

  • childhood pic
  • Movie News
  • Payal rajput
  • Photo Viral
  • social media viral
  • Throwback Pic
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam