కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సాంగ్ ”జంబలకిడి జారు మిఠాయి.” మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు రాబట్టలేక నష్టాలను మూటగట్టుకుంది. ఇక జిన్నా మూవీలో జంబలకిడి జారు మిఠాయి సాంగ్ ఏ స్థాయిలో ట్రోల్స్ కు గురయ్యిందో మనందరికి తెలిసిందే. తాజాగా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలోకి వచ్చిన జిన్నా మూవీ రికార్డ్ స్థాయి వ్యూస్ […]
ఇండస్ట్రీలో డెబ్యూ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు కొన్ని సినిమాలు చేస్తేగాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేవి కాదు.. కానీ.. ఇప్పుడా స్టాండర్డ్స్ అన్నీ మారిపోయాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్, ఫ్యాన్ బేస్ కూడా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి. టాలీవుడ్ లో కొన్నాళ్లుగా డెబ్యూ సినిమాలతో హీరోయిన్స్ సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్నారు. అలా మొదటి సినిమాతో […]
సీనియర్ నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే ఒక్క డైలాగ్ తో ఎంతో పాపులర్ అయ్యాడు. చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి స్టార్ కమెడియన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ఆర్టిస్ట్ గానే కాకుండా పొలిటికల్ గా కూడా మంచి ఇమేజ్ ను సాధించాడు. గతంలో ఈ కమెడియన్ పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. తిరిగి […]
ప్రస్తుతం పైన ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ చిన్నారిని చూశారా.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డెబ్యూ సినిమాకే బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుని.. వరుస అవకాశాలతో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. రెండు పిలకలు వేసుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి.. బాలీవుడ్ నుండి వచ్చినప్పటికీ, తెలుగులోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఫస్ట్ సినిమాలోనే బోల్డ్ రోల్ చేసిన ఈ కుర్రది.. దాదాపు గ్లామరస్ క్యారెక్టర్స్ […]
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోష్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా వీరిద్దరూ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణుకి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ మూవీ తర్వాత ఆ స్థాయి హిట్స్ రాలేవనే చెప్పాలి. చాలా గ్యాప్ తీసుకొని సూర్య దర్శకత్వంలో ‘జిన్నా’ మూవీ చేశాడు. హారర్ కామెడీ జానర్ లో చేసిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. […]
బాలీవుడ్ తారలను టాలీవుడ్ కి తీసుకొచ్చి స్టార్స్ చేయడం అనేది తెలుగువాళ్లకు కొత్తేమి కాదు. గతంలో తప్ప.. ఒక 20 ఏళ్లుగా తెలుగులో స్టార్డమ్ అందుకుంటున్న హీరోయిన్స్ అందరూ వేరే స్టేట్స్ నుండి వచ్చినవారే. తెలుగు సినిమాలలో బాలీవుడ్ బ్యూటీలకు అంత డిమాండ్ ఉందన్నమాట. మామూలుగా అయితే బాలీవుడ్ హీరోయిన్లను తెలుగు సినిమాలలో లీడ్ రోల్స్ చేయడం చూశాం. కానీ.. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ అప్పీరెన్సు వరకే పరిమితమైన బ్యూటీలను కూడా తెలుగులో హీరోయిన్స్ గా పరిచయం […]
టాలీవుడ్ కి సంబంధించి రెగ్యులర్ గా ట్రోల్స్ ఫేస్ చేస్తున్న హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. ఇటీవలే జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హారర్ కామెడీ జానర్ లో చేసిన ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటించారు. అయితే.. థియేట్రికల్ గా విడుదలైన జిన్నా సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ, జిన్నా సినిమాపైగానీ, మంచు విష్ణుపై గానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం […]
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు సోషల్ మాద్యమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రా లాంటి సోషల్ మాద్యమాల్లో తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం.. అవి చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ వైరల్ చేయడం కామన్ అయ్యింది. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న క్రేజీ హీరోయిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే కుర్రాళ్ల […]
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో మాదిరి హీరోల స్టార్డమ్ చూసి సినిమాలకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటెంటే అసలు హీరో అని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా‘ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ఫస్ట్ షో […]
మంచు విష్ణు.. మా అధ్యక్షుడిగా, సినిమా హీరోగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ‘మా’కి సంబంధించి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దీపావళి కానుకగా అక్టోబర్ 21న.. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక.. […]