SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Director Rohit Shetty Met With An Accident While Shooting The Movie

దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 7 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
దర్శకుడు రోహిత్ శెట్టికి ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు!

బాలీవుడ్ అగ్రదర్శకుడు రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా నిమిత్తం వచ్చిన రోహిత్ శెట్టి.. షూటింగ్ జరిగే సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రయూనిట్ రోహిత్ శెట్టిని ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ కి తరలించారని.. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సమాచారం. కాగా.. అసలు రోహిత్ శెట్టికి ప్రమాదం ఎలా జరిగింది? ఆయన పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి రోహిత్ శెట్టి.. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘కబీర్ మాలిక్’ అనే సినిమాని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ షెడ్యూల్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్లాన్ చేసుకున్నారట.

బాలీవుడ్ లో రోహిత్ శెట్టి స్టార్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నాడు. కామెడీ యాక్షన్ జానర్ లో సినిమాలు తీసి కెరీర్ లో చాలా పెద్ద హిట్స్ అందుకున్నారు. కానీ.. దాదాపు రోహిత్ శెట్టి తీసిన సినిమాలన్నీ సౌత్ ఫ్లేవర్ ని కలిగి ఉండటం.. తెలుగు, తమిళ సినిమాలనే రీమేక్స్ గా తెరపైకి వచ్చాయి. రోహిత్ శెట్టి తీసిన సినిమాలలో సింగం, సింగం 2, చెన్నై ఎక్స్ ప్రెస్, గోల్ మాల్, సింబా, సూర్యవంశీ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఇటీవలే రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ తెరకెక్కించిన ‘సర్కస్’ సినిమా రిలీజై ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇంతలోనే మరో సినిమా షూటింగ్ లో గాయపడ్డారని వార్త బయటికి వచ్చింది.

Hyderabad schedule 🔥🔥#Indianpoliceforce kabir Malik is on fire 🔥
Crazy action stuff 🔥#Sidharthmalhotra #Rohitshetty
At Ramoji rao film city 🔥 pic.twitter.com/zClZrqtGL7

— Sidxloveee (@sidxloveee) January 7, 2023

.@SidMalhotra resumes shoot for Rohit Shetty’s ambitious cop web show #IndianPoliceForce in Hyderabad 😍💥🇮🇳

According to sources, a huge set has been erected at the iconic Ramoji Rao Film City for the shoot. #SidharthMalhotra #RohitShetty #IndianPoliceForceOnPrime pic.twitter.com/vgDrldKJRJ

— Sidharth Malhotra FC (@SidharthFC_) January 6, 2023

Tags :

  • bollywood
  • Hyderabad
  • Kamineni
  • Movie News
  • RAMOJI FILM CITY
  • Rohit Shetty
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

    చంద్రయాన్ 3 పై సినిమా!.. హీరో ఎవరో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam