బాలీవుడ్ అగ్రదర్శకుడు రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా నిమిత్తం వచ్చిన రోహిత్ శెట్టి.. షూటింగ్ జరిగే సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రయూనిట్ రోహిత్ శెట్టిని ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ కి తరలించారని.. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సమాచారం. కాగా.. అసలు రోహిత్ శెట్టికి ప్రమాదం ఎలా జరిగింది? ఆయన పరిస్థితి ఎలా ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి […]
ఈ మధ్యకాలంలో చాలా మందికి అవయవదానంపై అవగాహన ఏర్పడింది. అందుకే చాలా మంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల అవయవాలు దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి తాను చనిపోతూ.. ఇంకొంతమందికి ప్రాణం పోయాలనుకున్నాడు. ఆ వ్యక్తి త్యాగాన్ని వృద్ధా కానివ్వకుండా కష్ట పడ్డారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తులను ఎల్.బి నగర్ లోని కామినేని హాస్పిటల్ నుంచి 17 కి.మీ దూరంలో ఉన్న బేగంపేట్ కిమ్స్ హాస్పిటల్ కి కేవలం 16 […]