SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Controversial Critic Kamaal R Khan Sensational Comments On Rrr Movie

RRR మూవీపై వివాదాస్పద క్రిటిక్ సంచలన కామెంట్స్!

  • Written By: Uppula Naresh
  • Updated On - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR మూవీపై వివాదాస్పద క్రిటిక్ సంచలన కామెంట్స్!

భారీ అంచనాల మధ్య ఇన్నాళ్లకు ఎట్టకేలకు విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీ RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

ఇక నేడు విడుదలైన ఈ మూవీని అభిమానుల మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి ఏఎంబి సినిమాస్ లో సినిమాని చూడగా, చరణ్ కూడా భ్రమరాంబ టాకిస్‌లో ఉపాసనతో కలిసి RRR మూవీని చూశారు. అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ మూవీపై ఓ వైపు పాజిటివ్ టాక్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ క్రిటిక్ కమ్ నటుడు కమల్ ఆర్. ఖాన్ మాత్రం ఈ మూవీపై సంచలన కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి: RRR ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుందా..?

controversial-critic-kamaal-r-khan-sensational-comments-on-rrr-movie

RRR మూవీ తలా తోకాలేని సినిమా అని ఈ చిత్రాన్ని తీసిన రాజమౌళికి జైలు శిక్ష విధించాలని కూడా అన్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ క్రిటిక్ కమ్ నటుడు కమల్ ఆర్. ఖాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget.

— KRK (@kamaalrkhan) March 24, 2022

Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me.

— KRK (@kamaalrkhan) March 24, 2022

Sir @ssrajamouli you are killing my all senses. My all knowledge has become Zero today. Kaise Kar lete ho sir? Maza Hi Aa Gaya sir. Every director makes his Aag and #RRR is your AAG.

— KRK (@kamaalrkhan) March 24, 2022

Tags :

  • Kamaal R. Khan
  • RRR movie update
  • S. S. Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

Ram Charan, NTR Movie: హాలీవుడ్ రేంజ్‌లో చరణ్, ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్.. దర్శకుడు?

  • Adipurush: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగనున్న రాజమౌళి..

    Adipurush: ఆదిపురుష్ కోసం రంగంలోకి దిగనున్న రాజమౌళి..

  • Director Teja: రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

    Director Teja: రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

  • అమ్మని పెళ్లి చేసుకోవడానికి ముందే  రాజమౌళిలో నాన్నని చూశా: కార్తికేయ

    అమ్మని పెళ్లి చేసుకోవడానికి ముందే రాజమౌళిలో నాన్నని చూశా: కార్తికేయ

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి మూవీ ఆఫర్ చేసిన వివాదాస్పద రచయిత!

    Virat Kohli: విరాట్ కోహ్లీకి మూవీ ఆఫర్ చేసిన వివాదాస్పద రచయిత!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam