భారీ అంచనాల మధ్య ఇన్నాళ్లకు ఎట్టకేలకు విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీ RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇక నేడు విడుదలైన ఈ మూవీని అభిమానుల మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి ఏఎంబి సినిమాస్ లో […]
RRR మూవీ టీమ్ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ గంట ముందుగానే వచ్చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ జంటగా స్టెప్పులేసిన నాటు నాటు లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మాములుగా బుదవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ముందు ప్రకటించి ఒక గంట ముందుగానే విడదల చేశారు. ఇంక సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. చంద్రబోస్ లిరిక్స్ ఎంత నాటుగా ఉన్నాయో అంతకు మించి […]
ఫిల్మ్ డెస్క్- కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి అంతకంతకు పెరిగిపోతున్ననేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సినీ రంగ ప్రముఖులు పలు సందర్బాల్లో సందేశాలు ఇస్తూవస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ప్లాస్మా దానం చేయాలంటూ ఇప్పటికే చిరంజీవి, నాగార్జున లాంటి వారు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా నిర్మూలనలో భాగం కావాలంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది రాజమౌళి అండ్ టీం. పాన్ ఇండియన్ స్థాయిలో ప్రతీ […]