విరాట్ కోహ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కోహ్లీ డాన్స్ స్కిల్స్ మెచ్చిన ఓ రచయిత అతనికి మూవీ ఆఫర్ చేశాడు. ఓ సీక్వెల్ మూవీలో నటించాల్సిందిగా కోరాడు.
భారీ అంచనాల మధ్య ఇన్నాళ్లకు ఎట్టకేలకు విడుదలైన భారీ మల్టీస్టారర్ మూవీ RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించగా ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇక నేడు విడుదలైన ఈ మూవీని అభిమానుల మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురువారం రాత్రి తన ఫ్యామిలీతో కలిసి ఏఎంబి సినిమాస్ లో […]