SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bigg Boss Contestant Ashu Reddy Shocking Comments On Anchor Ravi On Happy Days Show

స్టేజ్ పైనే రవి పరువు తీసేసిన అషూ రెడ్డి! ఇంత పచ్చిగానా?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Thu - 24 June 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టేజ్ పైనే రవి పరువు తీసేసిన అషూ రెడ్డి! ఇంత పచ్చిగానా?

నవ్వు రెండు రకాలు. నలుగురిని నవ్వించే నవ్వు ఒక్కటైతే, తాము నవ్వులపాలు అయ్యే హాస్యం మరో రకం. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే తెలుగు బుల్లితెరపై ఈ రెండో రకం హాస్యమే ఎక్కువైంది. కుటుంబంతో కలసి కాలక్షేపం చేయతగ్గ షోలు మన దగ్గర చాలా తక్కువ అయిపోయాయి. ఒక వర్గాన్నో, మతాన్నో, కులాన్నో కించపరచడం, లేదా..? బి- గ్రేడ్ పంచ్ లతో రచ్చ చేయడం. ఇదే ప్రతి షో ఫార్ములా అయిపోయింది. మొన్నటి మొన్న ఓ కార్యక్రమంలో హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని కించపరిచి ఎలా ఇబ్బందుల్లో పడ్డాడో, తరువాత ఎలా క్షమాపణలు చెప్పాడో అందరం చూశాము. ఆ తరువాత మరో మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా ఇలానే వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు తాజాగా ఫీమేల్ యాంకర్ అషు రెడ్డి స్టేజ్ పైనే కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.

ashu reddy comments on anchor raviడబ్ స్మాష్ లో వీడియోలు చేస్తూ జూనియర్ సమంత గా క్రేజ్ దక్కించుకుంది అషు రెడ్డి. ఆ తరువాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పొట్టి బట్టలతో అదరకొట్టింది గాని.., ఆటతో ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత బయటకి వచ్చి కొన్ని షోస్ లో మెరిసినా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. కానీ.., ఇప్పుడు యాంకర్ గా అషు రెడ్డికి ఓ షో దక్కింది. ప్రస్తుతం యాంకర్ రవి, అషు రెడ్డి లు కలిసి ‘హ్యాపీ డేస్’ అనే షో చేస్తున్నారు. ఇందులో ఎక్స్ ప్రెస్ హరి, జబర్దస్త్ అజయ్ కూడా చేస్తున్నారు. ఈ షోలో స్టూడెంట్స్ అదనపు ఆకర్షణ. తాజాగా ఈ షో కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ ప్రోమో అసలు రచ్చకి కారణం అయ్యింది. ప్రోమోలో ఓ స్టూడెంట్ యాంకర్ రవిని.. మీరు చాలా మంది లేడీ యాంకర్ లతో చేశారు కదా అని ఏదో అడుగుతాడు. అక్కడ వెంటనే అషు రెడ్డి.. కల్పించుకుని లేడీ యాంకర్ల తో ఏం చేశాడు అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా ప్రశ్నించింది. దీంతో రవి షాక్ అవ్వగా అక్కడున్న స్టూడెంట్ వేరే అర్థంతో స్టన్ అయిపోయారు. ఒక లేడీ అయ్యిండి, మిగతా లేడీ యాంకర్స్ పై అషు రెడ్డి ఆ సెటైర్ ఎలా వేయగలిగిందంటూ నెటిజన్స్ ఆమెని ఒక ఆడుకుంటున్నారు. అంత మంది పిల్లల ముందు, లేడీ యాంకర్స్ పై అషు రెడ్డి ఇలా కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • anchor ravi
  • Ashu Reddy
  • big boss
  • Happy Days
  • jabardasth
  • Lasya
  • rahul
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

    ప్రేమ పేరుతో మోసం?.. జబర్దస్త్ ఆర్టిస్ట్ నవసందీప్ పై యువతి ఫిర్యాదు?

  • Josh Ravi: జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

    Josh Ravi: జబర్దస్త్ షోపై జోష్ రవి షాకింగ్ కామెంట్స్..

  • Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

    Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

  • జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

    జబర్థస్త్ కమెడియన్ తల్లికి గుండెపోటు.. కంటతడి పెట్టుకున్న అవినాశ్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam