మిల్కీబ్యూటీ అనగానే అందరికీ హీరోయిన్ తమన్నానే గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత తమిళ, హిందీ చిత్రసీమలోనూ ఎన్నో సినిమాలు చేసింది. కోట్లాదిమంది ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు యాక్టింగ్ ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. రీసెంట్ గా పుట్టినరోజుని గ్రాండ్ గా జరుపుకొన్న ఆమె.. నటిగా తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు రివీల్ చేసింది. […]
చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల నటుడు కొచ్చు ప్రేమన్ మరణవార్తను మరువకముందే మరో సెలబ్రిటీ మరణవార్త ఇండస్ట్రీని కుదిపేస్తోంది. హ్యాపీ డేస్, స్టార్ వార్స్, బ్లేడ్ రన్నర్, యంగ్ డాక్టర్స్ ఇన్ లవ్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన నటుడు గ్యారీ ఫ్రైడ్కిన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 70 ఏళ్ళు. కాగా.. గ్యారీ చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. గ్యారీ గత శుక్రవారం.. ఒహియోకి చెందిన యంగ్స్ […]
నిన్న మొన్నటి వరకు తెలుగు అమ్మాయిలకి గ్లామర్ ఫీల్డ్ లో అంతగా అవకాశాలు రావడం లేదన్న కంప్లైంట్ గట్టిగా వినిపించేది. కానీ.., ఇప్పుడు తెలుగు బుల్లితెరపై మాత్రం లోకల్ పాపలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరిలో అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జూనియర్ సమంతాలా ఫేమ్ దక్కించుకున్న ఆషు.. ఆ తరువాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి సెలబ్రెటీ అయిపోయింది. ఇలా వచ్చిన క్రేజ్ తో ఈ అమ్మడు ఇప్పుడు కొన్ని […]
నవ్వు రెండు రకాలు. నలుగురిని నవ్వించే నవ్వు ఒక్కటైతే, తాము నవ్వులపాలు అయ్యే హాస్యం మరో రకం. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే తెలుగు బుల్లితెరపై ఈ రెండో రకం హాస్యమే ఎక్కువైంది. కుటుంబంతో కలసి కాలక్షేపం చేయతగ్గ షోలు మన దగ్గర చాలా తక్కువ అయిపోయాయి. ఒక వర్గాన్నో, మతాన్నో, కులాన్నో కించపరచడం, లేదా..? బి- గ్రేడ్ పంచ్ లతో రచ్చ చేయడం. ఇదే ప్రతి షో ఫార్ములా అయిపోయింది. మొన్నటి మొన్న ఓ కార్యక్రమంలో హైపర్ […]