ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా బర్త్ డేలు, పెళ్లిళ్లు.. ఇతర వేడుకలన్నీ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. బర్త్ డేలు మొదలుకొని.. ఫంక్షన్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ తో పాటు ఆఖరికి హోమ్ టూర్ వీడియోస్ అంటూ రచ్చ చేస్తున్నారు. అదీగాక ఎవరికి వారే సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని.. వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో […]
బుల్లితెరపై టీవీ ఛానల్స్ అన్నీ ప్రతి ఏడాది ఎన్నో అవార్డుల వేడుకలు జరుపుతుంటాయి. వార్షికోత్సవాలు అని, సీరియల్ అవార్డులు అంటూ జరుపుతుంటారు. ఇప్పుడు ప్రముఖ ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగులో ‘ఫెంటాస్టిక్ అవార్డ్స్’ అని కొత్తగా అవార్డుల ప్రదానోత్వవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, బిగ్ బాస్ సిరి హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ ఆదివారం క్రిస్మస్ సందర్భంగా ప్రసారం కానున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సంబందించి తాజాగా ప్రోమో రిలీజ్ […]
యాంకర్ రవి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాంకర్ గా చిన్న చిన్న షోస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన రవి.. ఈరోజు టాప్ షోస్ లో హోస్ట్ గా చేస్తున్నారు. రవి చేయని ఎంటర్టైన్మెంట్ ఛానల్ లేదు. దాదాపు అన్ని ఛానల్స్ లోనూ పలు షోస్, కార్యక్రమాలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా కంటిస్టెంట్ గా చేసి అందరినీ అలరించారు. తనదైన కామెడీ టైమింగ్ తో, పంచులతో షోని టాప్ లో […]
హరితేజ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. సీరియల్ నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సినిమాల్లో సైతం నటించింది. హరితేజ తనదైన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించింది. నితిన్ హీరోగా నటించిన ‘అఆ’ సినిమాతో ఆమె ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘బిగ్‌బాస్-1’ లో పాల్గొన్ని ఫుల్ క్రేజ్ సంపాందించింది. బిగ్ బాస్ హౌస్ లో హరితేజ చేసిన హరికథ స్క్రిప్ట్ ..ఆమెలోని కొత్త నటిని బయట ప్రపంచానికి చూపించింది. […]
ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెలుగు బుల్లితెరపై అనేక షో లు ప్రసారమవుతున్నాయి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతిరత్నాలు, కామెడీ స్టార్స్ వంటి కామెడీ షోలు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాక ప్రతి పండగకి ఓ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటారు. ఇప్పటి వరకు సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి వంటి పండగలకు స్పెషల్ ఈవెంట్స్ చాలా వచ్చి.. ఫుల్ ఎంటర్ టైన్ చేశాయి. తాజాగా దసరా పండగ సందర్భంగా ‘నవరాత్రి ధమాకా’ పేరుతో ఓ కార్యక్రమం […]
Anchor Ravi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రవి. తెలుగులోని అన్ని ఛానల్స్‌లోనూ ఆయన యాంకరింగ్ చేశాడు. యాంకర్ రవిగా కంటే రవి-లాష్యగా చాలా ఫేమస్ అయ్యాడు. జంటగా యాంకరింగ్ చేయటం మానుకున్నాక కూడా ఒక్కడే చాలా షోలు చేశాడు. ఆ షోలలో కామెడీతో మంచి ఆదరణ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొన్న సమయంలోనే తోటి కంటెస్టెంట్ ప్రియాంక సింగ్‌తో అతడికి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. […]
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇందులో అనేక మంది కంటెస్టెంట్లు పాల్గొని మంచి గుర్తింపు సంపాందించారు. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల తో కొన్ని ప్రోగ్రామ్ వస్తున్నాయి.ఈ షోల్లో బిగ్ బాస్ సీజన్లలో పాల్లొన్న కంటెస్టెట్లు తమ కామెడీ తో, డ్యాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంటారు. ఇలా ఇది వరకే కొన్ని కార్యక్రమాలు వచ్చి […]
సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం, వారి డైలీ యాక్టివిటీస్ ని అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. యాంకర్ రవికి కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. 2014 నుంచి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ తెలుగు 5లో తనతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రియాంక సింగ్, సిరి హన్మంత్, నటి ప్రియలతో కలిసి ఓ సరదా వీడియో షూట్ చేశారు. […]
తెలుగు టీవీ ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా దగ్గరైన VJ సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సి, యాంకర్ రవి కలిసి ప్రొఫెషనల్ క్రికెటర్ హనుమ విహారి ఆధ్వర్యంలో టి20 క్రికెట్ ఆడారు. ఎంతో ఫన్నీగా సాగిన ఈ ఆటలో అందరూ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ క్రమంలో వీరి ఆట చూడటానికి వచ్చిన క్రికెటర్ హనుమ విహారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఆటతీరును ప్రశంసించాడు. యాంకర్ రవి, శ్రీరామచంద్ర, సన్నీల డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’లో ఏ వారం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి తేజస్వి మడివాడ ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ప్రతివారం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. కానీ, ఈసారి తేజస్విది మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. ఇంక ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో వాళ్లు ఇచ్చే ఇంటర్వ్యూ మరో రేంజ్ లో […]