Warangal Rahul Inspirational Story: ‘‘ పడ్డ వాడే కష్టపడ్డ వాడే పైకి లేచే ప్రతోడు.. ఒక్కడైన కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు ’’ .. అవును దేవడు ఇచ్చిన జీవితంతో పోరాడకుండా గెలిచిన వాళ్లు ఎవ్వరూ లేరు. ఎన్నో కష్టాలు.. కన్నీళ్లను దాటుకుంటే తప్ప మనం అనుకున్నది సాధించటం కష్టం. అన్ని ఉన్నా.. శరీరంలో ఏ లోపం లేకపోయినా చాలా మంది తమను తాము ఎందుకు పనికిరాని వారిలా భావిస్తుంటారు. కొన్ని ఇబ్బందులు మొదలవ్వగానే చెయ్యాలనుకున్న పనిని […]
స్పోర్స్ట్ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియా ఒడిపోవడం అందరిని బాధించింది. టీ-20 ప్రపంచ కప్ లో భాగంగా దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో పాకిస్థాన్ గెలిచింది.ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత టీం ఇండియా పేసర్ మహమ్మద్ షమీపై ఆన్ లైన్ లో దాడి ప్రారంభమైంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ షమీ బౌలింగ్ దారుణంగా ఉందని, […]
నవ్వు రెండు రకాలు. నలుగురిని నవ్వించే నవ్వు ఒక్కటైతే, తాము నవ్వులపాలు అయ్యే హాస్యం మరో రకం. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే తెలుగు బుల్లితెరపై ఈ రెండో రకం హాస్యమే ఎక్కువైంది. కుటుంబంతో కలసి కాలక్షేపం చేయతగ్గ షోలు మన దగ్గర చాలా తక్కువ అయిపోయాయి. ఒక వర్గాన్నో, మతాన్నో, కులాన్నో కించపరచడం, లేదా..? బి- గ్రేడ్ పంచ్ లతో రచ్చ చేయడం. ఇదే ప్రతి షో ఫార్ములా అయిపోయింది. మొన్నటి మొన్న ఓ కార్యక్రమంలో హైపర్ […]
ఫిల్మ్ డెస్క్- బిగ్ బాస్ రియాల్టీ షోతో చాలా మంది ఫేట్ మారిపోయింది. అంతవరకు సాదాసీదాగా ఉన్న వాళ్లకు బిగ్ బాస్ తో సెలబ్రెటీ హోదా వచ్చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ షో తరువాత బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ కి ముందు చాలా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ తెర వెనుకే ఉండిపోయాడు. అప్పుడు పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్3 సీజన్ విజేత […]
సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి. ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది. ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు. అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు. ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటాడు హీరో నాని. వరుస […]