సంక్రాంతి పండగను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఉదయం పూట పూజ అనంతరం ఇంటి ముందుకు వచ్చిన గుర్రంపైకి ఎక్కారు. డప్పు చప్పుళ్లకు గుర్రం డాన్స్ చేస్తుంటే.. బాలయ్య ఎంజాయ్ చేశారు. కాగా బాలయ్య గుర్ర ఎక్కి ఎంజాయ్ చేస్తున్న సీన్ చేసేందుకు చుట్టుపక్కల జనం గోడలు ఎక్కిమరీ చూసి ఆనందపడ్డారు. మరి బాలయ్య ఏది చేసిన వైరటీనే అంటూ సోషల్ మీడియాలో బాలయ్య గుర్రం ఎక్కిన వీడియోపై కామెంట్లు వస్తున్నాయి. మరి బాలయ్య గుర్రపు స్వారీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.