సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సిద్ధమవుతున్నారు. జీవనోపాధి కోసం ఒక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం.. సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్లకు పయనమవుతారు. చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయినా.. ఈ పండుగను మాత్రం ఉమ్మడిగా చేసుకునే వారు చాలా మందే ఉన్నారు. రంగురంగుల ముగ్గులు, గాల్లో ఎగిరే పంతంగులు, ఘుమఘుమలాడే పిండి వంటలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కోడి పందెలతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అయితే.. ఈ పండుగ ఎంత […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఎంత సంబరంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండుగకు తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలు, యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండగ రానుంది. అయితే ఊరిని వదలి ఎక్కడ పట్టణాల్లో నివాసం ఉంటున్న వాళ్లు సంక్రాంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. తమ సొంత […]
వచ్చే మూడు నెలల్లో పండుగలే పండుగలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నాయంటే ప్రజలు కచ్చితంగా సొంతూళ్లకు వెళ్తారు. దీంతో రైళ్లలో రద్దీ పెరుగుతుంది. రిజర్వేషన్ చేసుకుంటే సరేసరి.. లేదంటే స్పెషల్ ట్రైన్స్ లో టికెట్ దక్కించుకోవాలి. అందుకోసం సాధారణంగా ఉండే ధర కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది! దీనికి తోడు ప్రజలపై ఇప్పుడు మరో భారం వేసింది దక్షిణాది రైల్వే. ప్రస్తుతం ఈ విషయం సోషల్ […]
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాదిలానే గోదావరి జిల్లాలో కోళ్ల పందేలు జరుగుతున్నాయి. వాటికి తోడు ఈ సారి వైరటీగా పందుల కుస్తీలు పోటీలు కూడా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పందుల పోటీలను నిర్వహించారు. ఈ పందుల కుస్తీ పోటీలను చూడడానికి స్థానికులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు మాట్లాడుతూ.. తాము సంక్రాంతి సంబరాల్లో సంప్రదాయానికి పెద్ద పీట వేసినట్లు […]
సంక్రాంతి పండగను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఉదయం పూట పూజ అనంతరం ఇంటి ముందుకు వచ్చిన గుర్రంపైకి ఎక్కారు. డప్పు చప్పుళ్లకు గుర్రం డాన్స్ చేస్తుంటే.. బాలయ్య ఎంజాయ్ చేశారు. కాగా బాలయ్య గుర్ర ఎక్కి ఎంజాయ్ చేస్తున్న సీన్ చేసేందుకు చుట్టుపక్కల జనం గోడలు ఎక్కిమరీ చూసి ఆనందపడ్డారు. మరి బాలయ్య ఏది చేసిన వైరటీనే అంటూ సోషల్ మీడియాలో బాలయ్య గుర్రం ఎక్కిన వీడియోపై కామెంట్లు వస్తున్నాయి. మరి బాలయ్య గుర్రపు […]
వివాదాస్పద వ్యాఖ్యలతో, వెరైటీ మాటలతో సెన్సెషన్ క్రియేట్ చేసే ఆర్జీవీ.. తాజాగా సంక్రాంతి సందర్భాంగా విచిత్రమైన ట్వీట్ చేశారు. సాధారణంగా దేవుడ్ని నమ్మని రామ్‌గోపాల్ వర్మ పండుగలను కూడా జరుపుకోరు అన్న విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ శుభాకాంక్షలు కేవలం ఆయనను అసహించుకునే వారికే. పైగా తన హేటర్స్ కోరుకుంటున్నట్లుగా తన చావు సాధ్యమైనంత తొందరగా జరగాలని, దానికి దేవుడు కూడా అనుగ్రహించాలని ఆర్జీవీ కోరుకున్నారు. ఇలా ఎప్పుడూ ఏదో […]