ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్న పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కుప్పంలో యాంజియోప్లాస్టి తర్వాత నారాయణ హృదయాలయలో వైద్యుల బృందం చికిత్స కొనసాగిస్తోంది. ఆదివారం నాడు ఆసుపత్రికి చేరుకున్న కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఆయన గుండె స్పందన సాధారణంగా ఉన్నా.. మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని వెల్లడించారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 […]
నందమూరి తారకరత్న.. తీవ్రమైన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజున.. కుప్పం వచ్చిన తారకరత్న.. తీవ్రమైన గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ్ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన చికిత్సకు కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. తారకరత్న విషయంలో ఆయన చూపిస్తోన్న శ్రద్ధ చూసి.. అభినందిస్తున్నారు. ఈ నెల 27న లోకేష్ […]
నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ముందుగా అక్కడికి చేరుకున్న బాలకృష్ణ, ఈరోజు అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తారకరత్న ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. “యువగళం యాత్రలో మాసీవ్ హార్ట్ అటాక్ తో తారకరత్న కుప్పకూలాడు. హార్ట్ బీట్ కాసేపు ఆగిపోయినప్పటికీ.. ఆ తర్వాత మిరాకిల్ జరిగి మళ్లీ హార్ట్ బీట్ మొదలైంది. బెటర్ ఐసీయూ కేర్ కోసం నారాయణ […]
చిత్ర రంగంలో అవకాశం రావడం కష్టం. ఒకవేళ చాన్స్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. అయితే టాలెంట్ ఉన్నవారికి అవకాశం వస్తే నిలదొక్కుకోవడం సులువే. అలా ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడంలో టాలీవుడ్ ముందుంటుంది. ఇక్కడ టెక్నీషియన్లుగా, నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది బాలీవుడ్, కోలీవుడ్లో రాణిస్తున్నారు. హీరోయిన్లను ప్రోత్సహించడంలోనూ టాలీవుడ్ ముందుంటుంది. ఎంతోమంది పరభాషా హీరోయిన్లు తెలుగు హీరోలతో నటించి స్టార్డమ్ సంపాదించారు. అయితే ఇక్కడ పేరొచ్చాక మాత్రం.. […]
లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రిలో వైద్యం అందుతోంది. వైద్యులు తారకరత్నను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణకు ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో బాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న భార్య కూడా బాలకృష్ణకు ఫోన్ చేశారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందో మామను అడిగి తెలుసుకున్నారు. ఇక, ఆసుపత్రిలోనే […]
అక్కినేని ఫ్యామిలీపై నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం పరిస్థితి అక్కినేని వర్సెస్ బాలకృష్ణ అన్నట్లుగా తయారైంది. అక్కినేని ఫ్యామిలీనుంచి కూడా బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపాటు వ్యక్తం అయింది. మంగళవారం అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ దీనిపై స్పందించారు. అక్కినేనిపై వ్యాఖ్యలు చేయటాన్ని వారు తప్పు బట్టారు. ఈ ఇద్దరు తమ ట్విటర్ ఖాతాల్లో పోస్టులు […]
తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తికి తెలుగు నాట ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. రియల్ లైఫ్లో బ్రదర్స్ అయిన వీరిద్దరి సినిమాలు చూసేందుకు తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీళ్ల సినిమాలు తెలుగు, తమిళంలో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఈ స్టార్ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం సూపర్ హిట్స్ తో రచ్చ చేస్తున్నారు. ‘ఆకాశం […]
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సక్సెస్ మీట్ లో భాగంగా ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి మాట్లాడుతూ నోరు జారడం వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్ ని పొగిడే క్రమంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులను తక్కువ చేసి మాట్లాడడంపై సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అక్కినేని తొక్కినేని రింగారావు’ అంటూ మాట్లాడడంపై […]
ఇటీవల వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ.. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో భారీ చర్చలకు దారితీశాయి. బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. వీళ్లతో నాకు మంచి టైమ్ పాస్ అయ్యింది. వీళ్లతో కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం’’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. […]
నందమూరి బాలకృష్ణ ఎంత మంచి నటుడు మాత్రమే కాక.. ఎంతో బోళా మనిషి అంటారు.. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. అయితే ఈ ముక్కుసూటితన వల్ల ఆయన కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి అదే సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాసివ్ హిట్ సాధించింది. ఈ […]