SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ayyagaru Fan Name Where His From Full Details Here

అఖిల్ ని అయ్యగారు చేసిన ఈ ఫ్యాన్ ఎవరు? అయ్యగారు ఫ్యాన్ బ్యాగ్రౌండ్ ఇదే!

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Tue - 19 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అఖిల్ ని అయ్యగారు చేసిన ఈ ఫ్యాన్ ఎవరు? అయ్యగారు ఫ్యాన్ బ్యాగ్రౌండ్ ఇదే!

తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ.., తన అభిమానంతో హీరోనే డామినేషన్ చేసిన ఫ్యాన్ ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇన్నాళ్ల తెలుగు సినీ చరిత్రలో అలాంటి అభిమాని ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే అక్కినేని అఖిల్ ని అయ్యగారిగా మార్చేసిన అఖిల్ అభిమాని.

అక్కినేని అఖిల్ కూడా తన సూపర్ ఫ్యాన్ గురించి స్పందించాడు. “బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నాకు పెట్టిన అయ్యగారు అనే పేరు నా జీవితంలో భాగం అయిపోయింది. అంతా ముందు ఆ పేరుతో నన్ను ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఆ మాటనే గొప్పగా పిలుస్తున్నారు. మిమ్మల్ని తప్పక కలుస్తాను బ్రదర్ . మీరు బాగుండాలి” అంటూ అఖిల్ తన ఫ్యాన్ గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ అయ్యగారుఅభిమాని? ఎక్కడ నుండి వచ్చాడు? ఇతని నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉంటాడు? అన్న చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తోంది. ఇప్పుడు ఆ డీటైల్స్ అన్నీ మనం తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ ని అయ్యగారుగా మార్చేసిన ఈ అభిమాని అసలు పేరు నాగరాజు. ఇతను గుంటూరులో ఓ సాధారణ దినసరి కూలీగా జీవిస్తున్నాడు. కానీ.., నాగరాజుకి చిన్ననాటి నుండి సినిమాలంటే ఇష్టం. అక్కినేని హీరోల సినిమాలు అంటే మరీ మరీ ఇష్టం. ఇక అక్కినేని నాగార్జున అంటే ప్రాణం. మా కింగ్ సూపర్ అంటూ.. థియేటర్స్ వద్ద సందడి చేయడం నాగరాజుకి ముందు నుండి అలవాటే.

Akhil Akkineni Super Fan Ayyagaru Life Story - Suman TV

ఈ నేపథ్యంలోనే ఓసారి గుంటూరులోని పల్లవి కాంప్లెక్స్ ధియేటర్ లో రిలీజ్ అయిన “రాజుగారి గది-2” సినిమా ఫ్యాన్స్ షోకి నాగరాజు వచ్చాడు. ఆ సినిమా నాగరాజుని అంతగా ఆకట్టుకోలేదు. తన అభిమాన హీరో మూవీ తాను అనుకున్న స్థాయిలో లేకపోయేసరికి నాగరాజుకి బాధ వేసింది. ఆ బాధలోనే.. “కింగ్ కొడుకు రావాలి, అఖిలే నెంబర్ వన్, ఎవరి వల్లా కాదు.., అయ్యగారే కరెక్ట్. అయ్యగారే నెంబర్ వన్, అయ్యగారు రావాల్సిందే అంటూ నానా రచ్చ చేసేశాడు నాగరాజు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అక్కడి నుండి అఖిల్ కి అయ్యగారు అనే పేరు పడిపోయింది. ఇదే సమయంలో నాగరాజుకి కూడా విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యాన్ అంటూ నాగారాజుపై ఓ రేంజ్ లో మీమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే.., నాగరాజు అభిమానంలో స్వార్ధం ఉండదు. తనకి వచ్చిన ఫేమ్ తో సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేయడం, ఇంటర్వ్యూలు ఇచ్చి డబ్బులు తీసుకోవడం, అఖిల్ పై అభిమానాన్ని అడ్డుపెట్టుకుని కాసులు రాబట్టుకోవడం నాగరాజుకి తెలియదు. అతను మోస్ట్ లాయల్ ఫ్యాన్.

Akhil Akkineni Super Fan Ayyagaru Life Story - Suman TVఅక్కినేని హీరోల సినిమాలు విడుదల ఉంటేనే కెమెరా కంటికి కనిపిస్తాడు. లేదంటే తన కూలి పని తాను చేసుకుంటూ మాములుగా జీవిస్తుంటాడు. ఇప్పుడు కూడా తన అయ్యగారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ రిలీజ్ అయ్యింది కాబట్టే.. నాగరాజు కెమెరా కంటికి చిక్కాడు. లేకుంటే అస్సలు కనిపించే వాడు కాదు. అక్కినేని హీరోలపై ఇంతటి నిస్వార్థమైన ప్రేమ నాగరాజుది. ఇలాంటి ఓ మంచి అభిమానిని అక్కినేని హీరోలు కలసి, అతనికి ఏమైనా సహాయం చేయాల్సిందిగా నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Evari valla kaadu ….🤩#cult is back 💥😂#MostEligibleBachelor pic.twitter.com/IGDhq7SHnA

— Urstruly Vnay🔔 (@UrstrulyVnay) October 15, 2021

Tags :

  • akkineni akhil
  • Ayyagaru Fan
  • guntur
  • Most Eligible Bachelor
  • Nagaraju
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విధి విచిత్రం.. మొదటి జీతం అందుకోకుండానే స్కూల్ టీచర్ రిటైర్మెంట్..!

విధి విచిత్రం.. మొదటి జీతం అందుకోకుండానే స్కూల్ టీచర్ రిటైర్మెంట్..!

  • జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

    జనసేన నుండి MLAగా కళ్యాణ్ దిలీప్ సుంకర! పోటీ అక్కడి నుంచే?

  • గొప్ప మనసు చాటుకున్న అంబటి రాయుడు.. స్కూల్ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళం!

    గొప్ప మనసు చాటుకున్న అంబటి రాయుడు.. స్కూల్ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళం!

  • తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం.. పెళ్లైన కొన్ని గంటలకే దారుణం!

    తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం.. పెళ్లైన కొన్ని గంటలకే దారుణం!

  • బయట ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ ఎస్సై బెదిరింపులు.. చివరకు

    బయట ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ ఎస్సై బెదిరింపులు.. చివరకు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam