‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరుగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వదన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనిత ఓ అనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద...
సూర్యాపేట- అక్కడ చితిపై శవం కాలుతోంది. ఆ శవం సగం కాలాక హఠాత్తుగా పోలీసులు ఎటంర్ అయ్యారు. హడావుడిగా చితి మంటలను ఆర్పేసి, సగం కాలిన శవాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఏంజరుగుతుందో తెలియక ఆయోమయంలో పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మందుకు బానిసైన కొడుకును భరించలేక తండ్రి అతడిపై ఆవేశంగా దాడి చేశారు. కొడుకు అమాంతం కిందపడిపోయి చనిపోవడంతో ఏం చేయాలో ఆతండ్రికి అర్ధం కాలేదు. సైలెంట్ గా అంత్యక్రియలు […]
వనపర్తి- ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అందులోను అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అడపిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా ఆలోచించే పరిస్థితి వచ్చింది. స్కూల్ కు వెళ్తున్న ఓ విద్యార్థినిని కొందరు దుర్మార్గులు అపహరించి, అఘాయిత్యావికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయపల్లిలో జరిగింది. మల్లాయపల్లికి చెందిన 14 ఏళ్ల విద్యార్థిని పాన్గల్ […]
తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు ఉన్నారు. వారికి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ.., తన అభిమానంతో హీరోనే డామినేషన్ చేసిన ఫ్యాన్ ని మీరు ఎప్పుడైనా చూశారా? ఇన్నాళ్ల తెలుగు సినీ చరిత్రలో అలాంటి అభిమాని ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే అక్కినేని అఖిల్ ని అయ్యగారిగా మార్చేసిన అఖిల్ అభిమాని. అక్కినేని అఖిల్ కూడా తన సూపర్ ఫ్యాన్ గురించి స్పందించాడు. “బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నాకు […]