ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాడానికి రక రకాల హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గొప్ప మనసు చాటుకున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపాడు.
నేటి రోజుల్లో పోలీసులపై ప్రజలకు రానూ రానూ గౌరవం తగ్గి పోతుంది. ప్రతి చిన్న విషయంలో ముడుపులు తీసుకుంటారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫలితం ఉండదన్న ఓ అప నమ్మకం ఏర్పడిపోయింది. దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు కొంత మంది పోలీసులు కూడా.
నిత్యం మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు. అలానే కొందరు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. అలాంటి వారు ఎలాగైనా తిరిగి బతికే అవకాశం లేదు కాబట్టి.. వారి అవయవాల్ని ఇతరులకు దానం చెయ్యడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది.
చిన్న వయస్సులోనే అద్భుతాలు చేస్తున్నారు కొంత మంది పిల్లలు. అం, అ: తెలియని సమయంలోనే.. అలవోకగా పద్యాలు పాడేయటం, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తారు. చదువులో కూడా మేటీగా రాణిస్తూ మెప్పు పొందుతారు.
ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీయడం చూస్తున్నాం. అసలు ఇంత చిన్న కారణానికి హత్య చేస్తారా? అని భయాందోళనకు గురయ్యేలా ఘటనలు ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుంటూరులో వెలుగు చూసింది.