SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anupama Parameswaran Open Note To Reveal The Reason Couldnt Join The Karthikeya 2 Promotions

అనుపమ పరమేశ్వరన్పై నిఖిల్ సీరియస్ కామెంట్స్! ఇద్దరి మధ్య రచ్చ!

  • Written By: Soma Sekhar
  • Published Date - Mon - 1 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అనుపమ పరమేశ్వరన్పై నిఖిల్ సీరియస్ కామెంట్స్! ఇద్దరి మధ్య రచ్చ!

చిత్ర పరిశ్రమలో ఒక చిత్రం రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే హీరో నిఖిల్ తన సినిమా కార్తికేయ 2 రిలీజ్ పై చేసిన వ్యాఖ్యలు మనందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కడా హీరోయిన్ కనిపించడంలేదు. అని అందరూ అడుగుతున్నారు. దీనిపై హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం కార్తికేయ 2. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయకు ఇది సీక్వెల్. దాంతో ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. దానికి తగ్గట్టుగానే టీసర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇక మూవీని ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ ను అనుపమా ఎందుకు ప్రమోషన్స్ కు రావట్లేదు అని అడగ్గా.. దానికి నిఖిల్ స్పందిస్తూ.. ” అనుపమా సెట్లో చాలా సరదాగా ఉంటుంది. రేపు ప్రమోషన్స్ ఉన్నాయని మెసెజ్ చేసినా చూడదు, అలాగే రిప్లై కూడా ఇవ్వదు. తనకి రెండు ముఖాలు ఉన్నాయి.” అని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చకు దారితీశాయి.

Reply ah ? pic.twitter.com/mVzhfuoqmX

— CB (@G__0070) August 1, 2022

తాజాగా ఈ విషయంపై అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ” కార్తికేయ 2 ప్రమెషన్స్ కు రాకపోవడంతో నాపై అసత్య ప్రచారం సాగుతోంది. నేను రాకపోవడానికి ప్రధాన కారణం రాత్రి, పగలు షూటింగ్స్ లో బిజీగా ఉండటమే. అదీ కాక చాలా సార్లు విడుదల తేదీ వాయిదా పడడం కూడా ఓ రీజనే. దాంతో ముందు ఒప్పుకున్న మూవీ డేట్స్ సర్ధుబాటు కావట్లేదు. కార్తికేయ 2 చిత్ర యూనిట్ అందరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా హీరో నిఖిల్ ఈ సినిమా పై పెట్టిన ఎఫర్ట్ ఎంతో గొప్పది. లవ్ యూ ఆల్ ” అంటూ రాసుకొచ్చింది. నిఖిల్ వ్యాఖ్యలపై అనుపమా వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమనిగింది. అనుపమా-నిఖిల్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/C3ZvOa4OOh

— Anupama Parameswaran (@anupamahere) August 1, 2022


ఇదీ చదవండి: Jr NTR: భార్యతో సరదాగా జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫోటో వైరల్!

ఇదీ చదవండి: Chiranjeevi: 7వ తరగతిలోనే లవ్ లో పడ్డ.. తొలిప్రేమ గుట్టు విప్పిన చిరు!

Tags :

  • Anupama Parameswaran
  • Karthikeya 2 Movie
  • Movie Promotions
  • Nikhil Siddharth
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టిల్లుతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్ !

టిల్లుతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్ !

  • ఈసారి డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్.. ‘టిల్లు స్క్వేర్’ ప్రోమోతోనే పిచ్చెక్కించాడు..

    ఈసారి డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్.. ‘టిల్లు స్క్వేర్’ ప్రోమోతోనే పిచ్చెక్కించాడు..

  • నన్ను డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సంచలన కామెంట్స్!

    నన్ను డ్రగ్స్ తీసుకోమన్నారు.. నిఖిల్ సంచలన కామెంట్స్!

  • స్పై ట్రైలర్ లో అసలు నిజం! అంటే.. మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది!

    స్పై ట్రైలర్ లో అసలు నిజం! అంటే.. మన దేశానికి స్వాతంత్య్రం ఇచ్చింది!

  • భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన నిఖిల్‌.. ఎన్ని కోట్లంటే..

    భారీగా రెమ్యూనరేషన్‌ పెంచిన నిఖిల్‌.. ఎన్ని కోట్లంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam