ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వివాదం చుట్టు ముట్టింది. కబాలి నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కార్తికేయ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
‘కార్తికేయ 2’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ నేపథ్యంలోనే తన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన తన రెమ్యూనరేషన్‌ను పెంచేశారట.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై చిత్రం టీజర్ విడుదలయ్యింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే కోణంలో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థం అవుతోంది. స్పై చిత్రం నేపథ్యంలో మరోసారి నేతాజీ డెత్ మిస్టరీ వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
సంబంరం అనే సినిమాలో కనిపించి కనిపించనట్లు ఉండే ఈ కుర్రాడు.. కాలగమనంలో పెద్ద హీరో అయ్యాడు. గత ఏడాది..తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. పాన్ ఇండియా స్టార్ హోదాను సాధించాడు. ఇప్పుడు అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరంటే..?
అందరిలానే ఈ బాబుది చదువు పూర్తయ్యింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తర్వాత సినిమాల మీద పేషన్ ప్రో తో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. నితిన్ నటించిన సంబరం అనే సినిమాలో డ్రైవర్ పాత్రలో చేయడం జరిగింది. ఆ సినిమాకి క్రెడిట్స్ కూడా వేయలేదు. అంత చిన్న పాత్ర చేసిన ఈ బాబు.. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయడం జరిగింది. అందులో కాలేజ్ కుర్రాడి పాత్రలో కనిపించడం జరిగింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల […]
సాధారణంగా ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ నచ్చడమే. ఆ కథ హిట్ అవుతుంది అన్న నమ్మకమే అతడిని ఆ సినిమా చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక కొంత మంది హీరోలు మాత్రం ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనో లేదా అతడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనో సినిమాలు చేస్తారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మాత్రం.. తాజాగా చేసిన 18 పేజెస్ సినిమా కథ తెలీయకుండానే చేశాను […]
టాలీవుడ్ లో సహాయపాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. హీరోగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల్ని పలకరించి, ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా ’18 పేజెస్’తో థియేటర్లలోకి వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. […]
సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా.. ఆర్మీ, జవాన్ల విషయంలో ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్లుగా కామెంట్స్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి.. ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లపోవచ్చు. కానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏమాత్రం నోరుజారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన […]
హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నిఖిల్ సిద్ధార్థ.. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నాడు. కామెడీ సినిమాలు చేస్తూ అటు తనలో సీరియస్ నటుడు కూడా ఉన్నాడంటూ నిరూపించుకున్నాడు. సూపర్ సక్సెస్ అయిన కార్తికేయ్ సినిమాకి సీక్వెల్‌గా కార్తికేయ-2 తీసి సీక్వెల్‌తో హిట్టు కొట్టిన కొద్ది మంది హీరోల లిస్ట్ నిఖిల్ చేరిపోయాడు. ప్రస్తుతం కార్తికేయ-2 సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. […]