టాలీవుడ్ లో సహాయపాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. హీరోగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల్ని పలకరించి, ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా ’18 పేజెస్’తో థియేటర్లలోకి వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. […]
తెలుగు ఇండస్ట్రీలోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకున్నాయి. ప్రతిసారి చాలా సెలెక్టెడ్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, కలర్స్ స్వాతి నటించిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం సీక్వెల్ గా రూపొందిన ‘కార్తికేయ 2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. చిన్న చిత్రంగా రిలీజ్ అయిన కార్తీకేయ 2 పాన్ […]
నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన అడ్వంచర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కార్తికేయ 2. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో సైతం ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో మొదటి రోజు తక్కువ థియేటర్స్‌కి పరిమితమైన ఈ సినిమా మరుసటి రోజు నుండి థియేటర్స్‌ని పెంచుకుంటూ భారీ వసూళ్ళను రాబడుతుంది. బాలీవుడ్‌లో అయితే మొదటి రోజు కేవలం 50 షోలతో మొదలైన ఈ సినిమా 3 […]
కార్తికేయ 2 సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హీరో నిఖిల్. 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి.. సూపర్ హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక కార్తికేయ 2 విడుదలకు ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అందరికి తెలిసిందే. సినిమా ప్రమోషన్ సమయంలో నిఖిల్ […]
నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందింది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శక- రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలంలో రాజమౌళి కుటుంబ సభ్యులు […]
బాహుబలి 2 సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌ని పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని రాశారని తెలిసిందే. తాజాగా కార్తికేయ 2 సినిమాలో పవన్ ను ఆదర్శంగా తీసుకుని ఒక సీన్‌ని తెరకెక్కించారట దర్శకుడు చందూ మొండేటి. అదేంటంటే.. ఈ మూవీలో అనుపమ జుట్టుని చూస్తూ.. నిఖిల్ న్యూడిల్స్ తినే సీన్ ఉంటుందట. ఆ సీన్‌లో నిఖిల్ స్టైల్‌గా న్యూడిల్స్ తింటూ ఉంటాడు. అయితే అలా స్టైల్‌గా తినడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ ఖుషి […]
క్యూటిఫుల్ లుక్స్‌తో, కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి మనసు దోచుకున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈ ముగ్ధ మనోహరం నటించిన మూవీ కార్తికేయ 2. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, చందూ మొండేటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో అనుపమ హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శర్వానంద్‌తో […]
Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నటులు ఎప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. మంచు వారు మీడియా ముందుకొచ్చి మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వెంటనే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తాజాగా మంచు విష్ణు, నిఖిల్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ వదిలారు. అంతే నెటిజన్లు మంచు విష్ణును విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కార్తికేయ 2 మూవీకి సంబంధించి థియేటర్లు దొరక్క హీరో నిఖిల్ ఇబ్బంది పడుతున్న విషయం […]
చిత్ర పరిశ్రమలో ఒక చిత్రం రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే హీరో నిఖిల్ తన సినిమా కార్తికేయ 2 రిలీజ్ పై చేసిన వ్యాఖ్యలు మనందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కడా హీరోయిన్ కనిపించడంలేదు. అని అందరూ అడుగుతున్నారు. దీనిపై హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ స్పందించారు. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం కార్తికేయ […]
హీరో నిఖిల్.. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన నిఖిల్.. ఆ తరువాత వరుసగా కొన్ని మాస్ చిత్రాలు చేశాడు. ఆ తర్వాత కార్తికేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. సైన్స్-దైవం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి నిఖిల్.. సినిమా సెలక్షన్ల విషయంలో కూడా మార్పు వచ్చింది. ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన […]