డీజే టిల్లు.. చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో టిల్లు 2 ప్రకటించారు. హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వచ్చాయి. ముందుగా ఓ హీరోయిన్ పేరు ప్రకటించడం.. ఆమె వెళ్లిపోయింది అంటూ వార్తలు రావడం కామన్ అయ్యింది. ఈ చిత్రంలో అనుపమ నటిస్తుంది అన్నారు. కానీ ఆమెకు, సిద్ధుకు సెట్‌లో గొడవ అయ్యిందని.. ఆమె కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు సిద్ధూ. ఆ వివరాలు..
ఈ పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఓవైపు క్యూట్ నెస్.. మరోవైపు సూపర్ హాట్ అనేంత అందంగా ఉంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
సాధారణంగా ఏ హీరో అయినా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కథ నచ్చడమే. ఆ కథ హిట్ అవుతుంది అన్న నమ్మకమే అతడిని ఆ సినిమా చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇక కొంత మంది హీరోలు మాత్రం ఆ డైరెక్టర్ పై ఉన్న నమ్మకంతోనో లేదా అతడి టాలెంట్ పై ఉన్న నమ్మకంతోనో సినిమాలు చేస్తారు. కానీ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మాత్రం.. తాజాగా చేసిన 18 పేజెస్ సినిమా కథ తెలీయకుండానే చేశాను […]
తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కార్తికేయ 2’ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ కి జోడీగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ నటించింది. సుకుమార్ శిశ్యుడు అయిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన […]
తన స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్‌తో ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో.. ఆయన రేంజ్ పాన్ ఇండియాకు పాకింది. పుష్ప సినిమాలోని పాటలు.. మన దేశంలోనే కాక.. విదేశాల్లో కూడా హంగామా చేశాయి. పలు వేదికల మీద ఐకాన్ స్టార్ స్టెప్పులను ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం […]
పిల్లలు అనే అనుభూతి దేవుడిచ్చిన గొప్ప వరం. బయట ఎన్ని కష్టాలు ఉన్నా.. ఇంటికొచ్చి పిల్లల మొఖం చూసే సరికి దెబ్బకి కష్టాలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయిన అనుభూతి కలుగుతుంది. బాధలతో బరువెక్కిన గుండె ఒక్కసారిగా తేలికైపోతుంది. పిల్లలంటేనే ఒక మెడిసన్. పిల్లలు దేవుడితో సమానం అంటారు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేవుడి గెటప్ వేసి మురిసిపోతుంటారు. ఇలానే ఈ ఫోటోలో కనబడుతున్న చిన్నారిని కూడా కృష్ణుడి వేషం వేయించారు. మరి ఈ ఫోటోలో ఉన్న […]
కోవిడ్ ప్రభావంతో సినీ పరిశ్రమలో పెను మార్పులు సంభవించాయి. అలానే ప్రేక్షకుల మైండ్ సెట్ గా పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఓటీటీ పుణ్యమా అని.. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. ఓటీటీలో చూసేందుకే చాలా మంది ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు. అందుకే గతంలో కొన్ని సినిమాలను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేశారు. సూర్య, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్నహీరోల సినిమాల వరకు చాలా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదలై […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బావ మరిదిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్.. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా.. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ.. ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. తాజాగా ఆయన […]
ఈ ఏడాది బిగ్ సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరో కం రైటర్ గా చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీతో హీరో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్ ని తెరపై చూపించేశాడు. అయితే.. ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలన్నింటికీ సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సినిమా ‘కార్తికేయ 2‘. మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. యువనటుడు నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా.. 2014లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా తెరపైకి వచ్చింది. అభిషేక్ అగర్వాల్, టీజె విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. […]