SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Alia Bhatt Comments On Discrimination

Alia Bhatt: బ్రా కనబడితే తప్పేంటి? అలియా భట్‌ సంచలన వ్యాఖ్యలు!..

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Alia Bhatt: బ్రా కనబడితే తప్పేంటి? అలియా భట్‌ సంచలన వ్యాఖ్యలు!..

ఆర్ఆర్ఆర్ మూవీతో సీత పాత్రలో మెస్మరైజ్ చేసిన అలియా భట్.. మహిళల పట్ల సమాజం చూపే వివక్షపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివక్షకు గురయ్యానని డార్లింగ్స్‌ మూవీ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. ఈ సమాజంలో ఆడవాళ్లను ఒకలా, మగవారిని ఒకలా చూస్తున్నారని, లింగ వివక్షత ఇంకా ఉందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నంత ఆలోచన, మెచ్యూరిటీ ఒకప్పుడు తనకు లేవని, అందుకే కొందరు మాట్లాడే లింగ వివక్షత వ్యాఖ్యలు అర్ధమయ్యేవి కాదని అన్నారు. లింగ వివక్షపరమైన సమస్యలను తాను చాలా సార్లు ఎదుర్కున్నానని అమె వెల్లడించారు.

“చాలా సెన్సిటివ్‌గా ఉన్నావు. ఇంత సెన్సిటివ్‌గా ఉండకు. నువ్వేమైనా బహిష్టు సమస్యలతో బాధపడుతున్నావా” అంటూ ఎగతాళి చేసేవారని అలియా భట్ చెప్పుకొచ్చారు. అలా ఎగతాళి చేసినప్పుడు తనకి ఎంతగానో కోపం వచ్చేదని అన్నారు. అయినా మహిళలు బహిష్టు సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టే ఈ సృష్టి ముందుకు నడుస్తుందని ఆమె అన్నారు. మహిళల్లో మార్పులు రావడం సహజమని, అలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు చికాకుగా అనిపించేదని అలియా వెల్లడించారు.

ఈ విషయంలోనే కాదు, లోదుస్తుల విషయంలో కూడా వివక్ష చూపిస్తారని మండిపడ్డారు. “బ్రాని అలా బెడ్‌ మీద పడేయకు, తీసి దాచి పెట్టు” అనేవారని.. అప్పటి సంగతులని గుర్తుచేశారు. అప్పుడంటే ఏమీ తెలియక అలా సైలెంట్‌గా ఉన్న అలియా, ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్‌గానే స్పందిస్తున్నారు. “బ్రాని ఎందుకు దాచి పెట్టాలి? బ్రా కూడా మనం ధరించే దుస్తుల్లో భాగమే కదా” అంటూ ఓపెన్‌ కామెంట్స్ చేశారు. “మగవాళ్ళ లోదుస్తులు కనిపిస్తే ఎవరూ పట్టించుకోరు. దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ మహిళ బ్రా కనిపిస్తే మాత్రం సీన్ క్రియేట్‌ చేస్తారంటూ” ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం అలియా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈమె నటించిన డార్లింగ్స్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో భాగంగా ఆమె ఈ విధంగా కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీ ఆగస్ట్ 5న ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ని పెళ్లి చేసుకున్న ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చురుగ్గా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. మరి అలియా భట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

  • ఇది కూడా చదవండి: ప్రాణభయంతో బుల్లెట్ ఫ్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్!
  • ఇది కూడా చదవండి: ఆమిర్ ఖాన్ సినిమాని బాయ్ కాట్ చేయడానికి కారణం? గతంలో ఏమి చేశాడంటే?

Tags :

  • alia bhatt
  • discrimination
  • latest bollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

  • విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

    విడాకులు ఇచ్చినందుకు బాధ పడుతున్న ప్రముఖ నటి..

  • Alia Bhatt: స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    Alia Bhatt: స్టార్ హీరోయిన్ అలియా భట్ ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • Viral Pic: బాయ్‌ఫ్రెండ్ న్యూ*డ్ ఫొటో బయటపెట్టిన ఆ హీరోయిన్.. ఏకంగా అలా!

    Viral Pic: బాయ్‌ఫ్రెండ్ న్యూ*డ్ ఫొటో బయటపెట్టిన ఆ హీరోయిన్.. ఏకంగా అలా!

  • Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం!

    Salman Khan: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam