హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లో ఓ యంగ్ ప్రొడ్యూసర్ తో లవ్ లో ఉంది. ఈ విషయం చాలామందికి తెలుసు. ఓ విషయమై స్పందిస్తూ.. రకుల్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది. ఈ న్యూస్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
హీరోయిన్ గా ఆలియా భట్ ఫుల్ ఫామ్ లో ఉంది. కొన్ని నెలల ముందే పుట్టిన బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి టైంలో కొందరు వ్యక్తులు ఆమెకి షాకిచ్చారు.
గుట్టు చప్పుడు కాకుండా ఓ పొలిటికల్ లీడర్ ను పెళ్లి చేసుకుంది స్టార్ హీరోయిన్. ఇక తమ ప్రేమ, పెళ్లి ఎలా జరిందిందో ఓ షార్ట్ వీడియోలో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె దిగ్గజ హీరోకు సోదరి. స్వతహాగా పెయింటర్ అయిన ఈమె.. పలు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. సూపర్ స్టార్ మూవీలో కనిపించింది. తాజాగా ఆమె తుదిశ్వాస విడిచింది.
ఇండస్ట్రీలో సెలబ్రిటీ లైఫ్ అంటే.. లగ్జరీ కార్లు, విలాసవంతమైన బంగ్లాలు, విదేశీ టూర్లు.. వాటితో పాటుగా ఫిట్ నెస్ గా ఉండటానికి రకరకాల వర్కౌట్లకు ట్రైనర్లు, వాటికి తగ్గ కాస్ల్టీ డైటింగ్. మరి ఇవన్ని కావాలంటే వేలకు వేలు.. కాదు కాదు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే సినిమాల నుంచి వచ్చే డబ్బును వారి విలాసాలకు ఉపయోగిస్తారు సినీ తారలు. రెగ్యూలర్ గా సినిమాలు చేసే వారికి డబ్బుకు కొదవ ఉండదు. అయితే ఓ […]
భారత దేశంలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా బిగ్ బాస్ బాగా పాపులర్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో మొదలై ఇప్పుడు ఇతర భాషల్లో వస్తుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాల్టీ షోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 16 సందడి మొదలయ్యింది. ఈ మద్యనే ప్రెస్ ఈవెంట్ దుమ్మురేపేలా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ గౌహార్ ఖాన్ ప్రత్యేక అందాన్ని తీసుకు […]
లైగర్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు విజయ్ దేవరకొండ. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. రీసెంట్ గా విజయ్ పై క్రష్ ఉందంటూ జాన్వీ కపూర్, సారా అలీఖాన్, కియారా అద్వానీ వంటి సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా జాన్వీ కపూర్ విజయ్ పై మరోసారి వ్యాఖ్యలు చేసింది. జాన్వీ కపూర్ […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు వారి బంధువులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ ఈరోజు షా ఆలం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. గత కొంత కాలంగా హిషామ్ అహ్మద్ తాజుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్న […]
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందు నుండే ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై అలియా భట్ స్పందించారు. ఈ విషయంలో ర్యాష్ […]
దేశవ్యాప్తంగా బిగ్ బాస్ ఎంత పాపులర్ షోనో మనకి తెలిసిందే. ఈ షోకి ఎక్కువగా ఆర్ధిక ఇబ్బందులు ఉన్నవారే వస్తారు. ప్రతీ ఒక్కరికీ ఒక కల ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవాలనో లేక వేరే కలలు నిజం చేసుకోవాలనో వస్తుంటారు. ఈ షోలో ఫైనల్ గా ఒకరే గెలుస్తారు. కానీ ఈ షోకి వచ్చిన తర్వాత చాలా మంది పాపులర్ అవుతారు. ఆ కారణంగా తమ వృత్తిలో బిజీ అవుతారు. చిన్న సెలబ్రిటీల పాలిట ఒక వరం […]