SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Actress Gauahar Khan Slams Shalin Bhanots

నీ తల్లి కూడా ఓ స్త్రీ అని మర్చిపోవొద్దు..? హీరోపై నటి ఫైర్!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 15 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నీ తల్లి కూడా ఓ స్త్రీ అని మర్చిపోవొద్దు..? హీరోపై నటి ఫైర్!

భారత దేశంలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా బిగ్ బాస్ బాగా పాపులర్ అయ్యింది. మొదట బాలీవుడ్ లో మొదలై ఇప్పుడు ఇతర భాషల్లో వస్తుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాల్టీ షోకి కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 16 సందడి మొదలయ్యింది. ఈ మద్యనే ప్రెస్ ఈవెంట్ దుమ్మురేపేలా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ గౌహార్ ఖాన్ ప్రత్యేక అందాన్ని తీసుకు వచ్చింది. ఈ అమ్మడు బిగ్ బాస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే గౌహర్ ఖాన్ తాజాగా బిగ్ బాస్ నటుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

బిగ్ బాస్ లో సాధారణంగా టాస్క్ సందర్భంగా కంటెస్టంట్ల మధ్య పోటీ ఎక్కువైనపుడు సహనం కోల్పోయి నోరు జారుతూ ఉంటారు. ఈ క్రమంలో హిందీలో వస్తున్న బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుడు షాలిన్ భానోత్ ఒక టాస్క్ సందర్భంగా తన తోటి ఇంటి సభ్యుడు గౌతమ్ విగ్ ని పట్టుకొని ‘ఔరత్.. కమ్ జోర్’ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఇది బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. మహిళలు చేతకాని వారన్న అర్థం వచ్చేలా మాట్లాడిన షాలిన్ భానోత్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నటుడు షాలిన్ భానోత్ పై నటి గౌహర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shalin Bhanot Gauahar Khan

ఈ సందర్భంగా గౌహర్ ఖాన్ ట్విట్టల్ వేధికగా ‘షాలిన్ భానోత్ మహిళలు ఏమీ బలహీనమైనవారు కాదు.. అలాగే సహ కంటెస్ట్ ని గౌతమ్ ని ఆడవారిగా పోల్చి మాట్లాడటం అవమానకరంగా ఉంది.. నీ ప్రవర్తన అందరూ తలదించుకునేలా ఉంది.. ఒకవేళ మీరు అవమానించాలని అనుకుంటే అతన్ని వేరే విధంగా కామెంట్స్ చేయిండి.. కానీ స్త్రీ బలాలు.. బలహీనతల గురించి మాట్లాడవొద్దు.. మీ తల్లి కూడా ఒక స్త్రీ అన్న విషయం మర్చిపోవొద్దు’ అంటూ విచురుకుపడింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Shalin Bhanot auratein kamzor nahi hotin .To think calling Gautam an aurat is something derogatory, is extremely disappointing. Insult karna hai toh traits aur personality pe karo .Aurat kitni strong hoti hai woh toh aapke paidaish pe hi app ko pata hona chahiye.Ur mom is a woman

— Gauahar Khan (@GAUAHAR_KHAN) November 14, 2022

Tags :

  • big boss
  • Gauahar Khan
  • latest bollywood news
  • salman khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాయిలెట్లు క్లీన్ చేశా.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్

టాయిలెట్లు క్లీన్ చేశా.. సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్

  • Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

    Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

  • సల్మాన్‌తో నటించిన ‘మున్ని’ ఇప్పుడెలా ఉందో తెలుసా!

    సల్మాన్‌తో నటించిన ‘మున్ని’ ఇప్పుడెలా ఉందో తెలుసా!

  • 14 సార్లు ట్రై చేసినా తల్లిని కాలేకపోయా.. కానీ ఆ స్టార్ హీరో వల్లే..

    14 సార్లు ట్రై చేసినా తల్లిని కాలేకపోయా.. కానీ ఆ స్టార్ హీరో వల్లే..

  • సల్మాన్ కోసం వెళితే.. 100 మంది ముందు కుక్కలా తరిమేశారు – దబాంగ్ మూవీ నటి

    సల్మాన్ కోసం వెళితే.. 100 మంది ముందు కుక్కలా తరిమేశారు – దబాంగ్ మూవీ నటి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam