ఆర్ఆర్ఆర్ మూవీతో సీత పాత్రలో మెస్మరైజ్ చేసిన అలియా భట్.. మహిళల పట్ల సమాజం చూపే వివక్షపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా వివక్షకు గురయ్యానని డార్లింగ్స్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. ఈ సమాజంలో ఆడవాళ్లను ఒకలా, మగవారిని ఒకలా చూస్తున్నారని, లింగ వివక్షత ఇంకా ఉందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నంత ఆలోచన, మెచ్యూరిటీ ఒకప్పుడు తనకు లేవని, అందుకే కొందరు మాట్లాడే లింగ వివక్షత వ్యాఖ్యలు అర్ధమయ్యేవి కాదని అన్నారు. […]