SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Akkineni Naga Chaitanya As Mahesh Babu Fan In Thank You Movie Poster Viral

Naga Chaitanya: మహేశ్ బాబు ఫ్యాన్ గా నాగచైతన్య! వైరల్ అవుతున్న బ్యానర్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 22 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Naga Chaitanya: మహేశ్ బాబు ఫ్యాన్ గా నాగచైతన్య! వైరల్ అవుతున్న బ్యానర్!

అక్కినేని నాగచైతన్య.. ప్రధానపాత్రలో నటించిన థాంక్యూ సినిమా జులై 22న విడుదలైన విషయం తెలిసిందే. నా జీవితంలో సాధించిన అన్ని సక్సెస్‌లకు కారణం నేనే అనుకునే వ్యక్తిగా నాగచైత్యన నటన ఆకట్టుకుంటుంది. చివరికి అసలు విషయం తెలుసుకుని తన విజయానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ చెప్పేందుకు ఒక టూర్‌ వేస్తాడు. చైతూ ఫ్యాన్స్‌ థియటర్ల దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవైపు మహేశ్‌ ఫ్యాన్స్ కూడా నాగచైతన్యకు అభిమానులుగా మారిపోయారు. థాంక్యూ సినిమాలోని ఓ బ్యానర్‌ ఇమేజ్‌ ను తెగ వైరల్‌ చేస్తున్నారు. విషయం ఏంటంటే.. థాంక్యూ సినిమాలో నాగచైతన్య మూడు వేరియేషన్లు ఉన్న పాత్రలో నటించాడు. థాంక్యూ మూవీలో మహేశ్‌ బాబు అభిమానిగా నాగచైతన్య ఇరగదీశాడు. అంతేకాకుండా సినిమాలో ఒక్కడు సినిమాకి చైతూ బ్యానర్‌ కట్టడాన్ని చూపించారు.

ఒక్కడు సినిమా విడుదల సందర్భంగా.. రాజకుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చి, యువరాజుగా ఎదిగి, మురారిగా అందరి మనసులు దోచి, ఇప్పుడు ఒక్కడిగా వస్తన్న మన ప్రిన్స్ మహేశ్‌ బాబు.. అంటూ నారాయణపురం మహేశ్‌ ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ నాగచైతన్య ఫొటోతో బ్యానర్‌ ఉంటుంది. ఇప్పుడు మహేశ్‌ బాబు ఫ్యాన్స్ అంతా ఆ పిక్ ను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ తెగ ఆనందపడిపోతున్నారు. ఈ వైరల్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Mahesh Babu reference in #Thankyou movie …naga Chaitanya is going to appear as a super fan for super star Mahesh Babu..#Maheshbabu #Nagachaitanya #RashiKhanna #SarkaruVaariPaata pic.twitter.com/E1hUnXoa6s

— thevarshith (@thevarshith13) June 18, 2021

  • ఇదీ చదవండి: ప్రముఖ ఓటిటి సంస్థలకు ‘థ్యాంక్యూ’ మూవీ హక్కులు .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
  • ఇదీ చదవండి: హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత! ఆస్పత్రికి తరలింపు!
  • ఇదీ చదవండి: లైవ్ లో హీరోని ముద్దు అడిగిన హీరోయిన్.. వీడియో వైరల్!

Tags :

  • latest tollywood news
  • Mahesh babu
  • Naga Chaitanya
  • Thank You Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam