SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Adipurush Box Office Collection Day 2 Worldwide

Adipurush Collections: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ రెండో రోజు కలెక్షన్స్.. ఆగని వసూళ్ల సునామీ!

డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 131.5 కోట్లు గ్రాస్ రాబట్టగా.. వరల్డ్ వైడ్ షేర్ రూ. 69.3 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా రామబాణంలా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఆదిపురుష్.

  • Written By: Nagarjuna
  • Published Date - Sun - 18 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Adipurush Collections: ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ రెండో రోజు కలెక్షన్స్.. ఆగని వసూళ్ల సునామీ!

ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో విడుదలైన ఆదిపురుష్ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. నెగిటివ్ టాక్ నడుస్తున్నా గానీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. నైజాం 13.70 కోట్లు, వైజాగ్ 3.70 కోట్లు, తూర్పుగోదావరి 2.70 కోట్లు, పశ్చిమ గోదావరి 2.15 కోట్లు, కృష్ణా 1.95 కోట్లు, గుంటూరు 3.70 కోట్లు, నెల్లూరు 90 లక్షలు, సీడెడ్ 3.50 కోట్లు షేర్ రాబట్టింది. ఏపీ మొత్తం మీద రూ. 15.10 కోట్లు షేర్ రాబట్టగా.. నైజాం, ఏపీ కలిపి 32.3 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం 22.8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా.. ఏపీ 25.2 కోట్లు గ్రాస్ కలెక్ట్ సీడెడ్ 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఏపీ, నైజాం కలిపి మొత్తం 53 కోట్ల గ్రాస్ రాబట్టింది. హిందీ బెల్ట్ 21 కోట్లు, కర్ణాటక 3.65 కోట్లు, ఇతర రాష్ట్రాలన్నీ కలిపి 80 లక్షలు షేర్ రాబట్టింది.

మొత్తం దేశవ్యాప్తంగా 57.75 కోట్లు షేర్ రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా హిందీ బెల్ట్ 45 కోట్లు, కర్ణాటక 7.2 కోట్లు, ఇతర రాష్ట్రాలు కలిపి 2 కోట్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా 107.2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక యూఎస్ఏ 6.15 కోట్ల షేర్ రాబట్టగా, మిగతా దేశాల్లో 5.40 కోట్లు రాబట్టింది. యూఎస్ లో 12.3 కోట్లు, మిగతా వాటిలో 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 69.3 కోట్ల షేర్ రాబట్టగా.. 131.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ప్రభాస్ అరుదైన రికార్డ్ ని సాధించారు. సినిమా విడుదలైన తొలిరోజే మూడు 100 కోట్ల క్లబ్ సినిమాల జాబితాలో చేరిన తొలి భారతీయ నటుడిగా అరుదైన రికార్డ్ సాధించారు. తొలిరోజే ఊహించని కలెక్షన్స్ ని రాబట్టిన ఆదిపురుష్.. రెండో రోజు కూడా అదే దూకుడు కొనసాగించింది.

adipurush

రెండో రోజు నైజాం 10.01 కోట్లు, సీడెడ్ 2.22 కోట్లు, అర్బన్ ఏరియాలు 2.02 కోట్లు, తూర్పు గోదావరి 1.08 కోట్లు, పశ్చిమ గోదావరి 1.44 కోట్లు, గుంటూరు 3 కోట్లు, కృష్ణా 1.87 కోట్లు, నెల్లూరు 60 లక్షలు కలెక్ట్ చేసింది. ఏపీ, తెలంగాణ కలిపి 26.74 కోట్ల షేర్ రాబట్టగా.. 47.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీ బెల్ట్ లో 50 కోట్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడు కలిపి 11 కోట్లు, ఇతర రాష్ట్రాలు కలిపి 15 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండో రోజు హిందీ బెల్ట్ 35 నుంచి 38 కోట్లు షేర్ రాబట్టగా.. దేశవ్యాప్తంగా 65 నుంచి 75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 75 నుంచి 85 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు.

ఇప్పటి వరకూ హిందీ బెల్ట్ 72 నుంచి 75 కోట్లు షేర్ రాగా, దేశవ్యాప్తంగా 148 నుంచి 150 కోట్లు షేర్ రాబట్టింది. ఇక దేశవ్యాప్తంగా 175 నుంచి 180 కోట్ల షేర్ రాబట్టిందని.. ప్రపంచవ్యాప్తంగా 211.84 కోట్ల నుంచి 221.84 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద రెండు రోజుల్లో 200 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం, అది కూడా ఇంత నెగిటివిటీలో కూడా సత్తా చాటడం ప్రభాస్ కే చెల్లింది. ఆదిపురుష్ వరల్డ్ వైడ్ బిజినెస్ 240 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 242 కోట్లు ఉండగా.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 92 కోట్లు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈరోజు ఆదివారం కాబట్టి వసూళ్లు ఉంటాయి. సోమవారం నుంచి కూడా ఇదే జోరు చూపిస్తుందా? లేదా? అనేది చూడాలి.

#Adipurush 2nd Day AP TG Collections

👉Nizam: 10.01Cr
👉Ceeded: 2.22CR
👉UA: 2.02Cr
👉East: 1.08Cr
👉West: 1.44Cr
👉Guntur: 3Cr(1.21cr hires)
👉Krishna: 1.87Cr
👉Nellore: 60L
AP-TG Total:- 26.74CR(47.70Cr~ Gross)#Prabhas𓃵 #AdipurushBlockbuster pic.twitter.com/i2vdvD0R48

— South Digital Media (@SDM_official1) June 18, 2023

#Adipurush: 2nd Day Gross in Telugu States is a Solid ₹26 Cr!! Very Few Hit Films manage this big a number on their 1st Saturday! Nizam is All Time 2nd Biggest other than #RRR on 2nd Day as well! https://t.co/wzFxqEdQs8

— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 18, 2023

Tags :

  • adipurush
  • Day 2 Collections
  • Movie Collections
  • Movie News
  • Prabhas
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam