డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మొదటి రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 131.5 కోట్లు గ్రాస్ రాబట్టగా.. వరల్డ్ వైడ్ షేర్ రూ. 69.3 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా రామబాణంలా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఆదిపురుష్.
ప్రేక్షకుల్ని భయపెడుతూనే థ్రిల్ చేస్తున్న 'విరూపాక్ష'.. కలెక్షన్స్ కూడా అదే రేంజులో సాధిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఇంతకీ ఏంటి విషయం?
'దసరా' తొలిరోజు కలెక్షన్స్ లో మంచి ఊపుమీద కనిపించింది. రెండో రోజు ఆ జోరు కాస్త తగ్గినప్పటికీ.. వసూళ్లలో ఆ మార్క్ ని చేరుకుంది. దీంతో నాని సరికొత్త రికార్డు నమోదు చేశాడు.
ఈసారి సంక్రాంతి చాలా క్రేజీ క్రేజీగా ఉంది. ఎందుకంటే ఓవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ.. ఇలాంటి దిగ్గజ హీరోలు తమకు అచ్చొచ్చిన జానర్స్ లో మూవీ చేశారు. ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వచ్చిన ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య అదరగొట్టేశాడు. అదే టైంలో ‘వాల్తేరు వీరయ్య’ చిరు వింటేజ్ అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలా ఇద్దరూ ఒకరంటే ఒకరు అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నారు. ఇక రెండు […]
మెగాస్టార్ చిరంజీవి ఊచకోత ఏ మాత్రం తగ్గడం లేదు. ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ ని ర్యాంప్ ఆడిస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇదే ఊపు కొనసాగితే మూడోరోజుకే రూ.100 కోట్ల మార్క్ దాటేయడం పక్కా అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి బాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేస్తారని కన్ఫర్మ్ అయిపోతుంది. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు […]
నందమూరి బాలకృష్ణ.. ఈసారి సంక్రాంతికి మాస్ మేనియా చూపిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ జానర్ లో ‘వీరసింహారెడ్డి’ చేసిన ఆయన.. ఏకంగా తొలిరోజు రూ.54 కోట్ల గ్రాస్ సాధించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది బాలయ్య కెరీర్ లో అత్యధికం. తన గత చిత్రాల రికార్డులన్నింటినీ బాలయ్య చెరిపేశారు. అలానే రెండో రోజు కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ రియాలిటీలో జరిగింది […]