ఈ సృష్టిలో కొన్ని జీవులు తమ కోర్కెలను తీర్చుకోవటానికి ఆపోజిట్ జెండర్‌తో కలయికలో పాల్గొంటాయి. అయితే, ఈ జీవులు చాలా కొన్ని సార్లు మాత్రమే కలయికలో పాల్గొంటాయి. ఈ అన్నీ జీవుల్లో కెళ్లా మనిషి చాలా విచిత్రమైన జీవి. కొంతమంది మనుషులకు ప్రతీ రోజూ సెక్స్ కావాలి. ఇందులో ఆడ,మగ తేడా ఉండదు. తరచుగా సెక్స్‌లో పాల్గొనటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, మగవాళ్లకంటే ఆడవాళ్లకు సెక్స్ కోర్కెలు తక్కువని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, అది అపోహ మాత్రమే. కొంతమంది ఆడవాళ్లలో మగవారిని మించిన స్థాయిలో కోర్కెలు ఉంటాయి. అలాంటి ఆడవాళ్లు తరచుగా శృంగారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఒకరితో వారు సంతృప్తి చెందరు. ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనటానికి చూస్తుంటారు. ఇక, ఆడవాళ్లలో సెక్స్ కోర్కెలు ఎక్కువయి పోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ క్రింది కారణాలు ప్రధానమైనవి. వీటి కారణంగానే చాలా మంది ఆడవాళ్లు కామంతో రగిలిపోతుంటారు.
పోర్న్ వీడియోల ప్రభావం
పోర్న్ వీడియోలు చూడటం అన్నది మహిళల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. తరచుగా లేదా ప్రతిరోజూ పోర్న్ వీడియోలు చూసే ఆడవాళ్లలో కోర్కెలు చెలరేగుతుంటాయి. వాటిని వారు అణుచుకోవటం అన్నది చాలా కష్టం. ఇలాంటి మహిళలు ఎక్కువ మందితో సెక్స్ తృప్తిని పొందటానికి చూస్తుంటారు. ఆ వీడియోల్లో చూసినట్లుగా చేయాలన్న కోరిక వీరిలో బలంగా ఉంటుంది.
హైపర్ సెక్సువాలిటీ
హైపర్ సెక్సువాలిటీని.. కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ అని కూడా అంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఓ మానసికరోగం లాంటిది. హైపర్ సెక్సువాలిటీతో బాధపడే ఆడవారిలో విపరీతమైన కోర్కెలు ఉంటాయి. ఎంతలా అంటే వాటిని వీరు అనుచుకోలేరు. శృంగారం తప్పనిసరి అవుతుంది. ఎంతమందితో చేసినా వారు సంతృప్తి పడరు. ఎప్పుడూ సెక్స్ కావాలి అనిపిస్తుంది. ఈ సృష్టిలో హైపర్ సెక్సువాలిటీతో బాధపడే ఆడవాళ్లు చాలామంది ఉన్నారు.
27 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్లో..
సెక్స్ కోర్కెలపై వయసు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇలా 27 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆడవారిలో సెక్స్ కోర్కెలు అధికంగా ఉంటున్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. అవి కూడా ముసలివాళ్లు, యవ్వనంలో ఉన్నవారికంటే ఎక్కువగా ఉంటాయట.
హార్మోన్ల ప్రభావం..
మనలో సెక్స్ కోర్కెలు కలగటం లేదా నశించటం అన్నది హార్మోన్ల మీదే ఆధారపడి ఉంటుంది. మనలో హార్మోన్ల ఉత్పత్తిలో మార్పు వచ్చిన ప్రతీసారి శృంగార కోర్కెల్లో మార్పు వస్తూ ఉంటుంది. ఆడవారిలో సెక్స్ కోర్కెలు పెంచటానికి కారణం అయ్యే ఈస్ట్రోజన్ ఉత్పత్తులు పెరిగే కొద్ది వారిలో కోర్కెలు విపరీతమవుతాయి. శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఆడవాళ్లు శృంగారం కోసం పరితపిస్తుంటారు.
అధిక వ్యాయామం
అధికంగా వ్యాయామం లేదా శారీరకకష్టం చేసే ఆడవారిలో కూడా సెక్స్ కోర్కెలు అధికంగా ఉంటాయి. 2018లో జరిపిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అధికంగా వ్యాయామం చేయటం వల్ల బాడీ ఫిట్‌గా మారుతుంది. అప్పుడు వారికి శరీరంతో మరింత అనుబంధం ఏర్పడుతుంది. దీంతో శృంగారంలో పాల్గొనాలన్న కోర్కెలు బలం పుంజుకుంటాయి.