ఆడ,మగ ముద్దు పెట్టుకోవటం అన్నది ఈ నాటిది కాదు. ముద్దుకు 4500 ఏళ్ల చరిత్ర ఉందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఓ మట్టి పలకలాంటి వస్తువు ఒకటి దొరికింది. ఆ మట్టి పలకలో...
అబద్ధం ఎదుటి వ్యక్తిని సంతోష పెడుతుందని అందరూ అంటూ ఉంటారు. కానీ, అది కొన్ని సమయాల్లో మాత్రమే జరుగుతుంది. మీరు చెప్పింది అబద్ధం అని ఎదుటి వ్యక్తికి తెలిసినపుడు నమ్మకం పోతుంది.
ఆత్మహత్య సమస్యకు పరిష్కారాన్ని చూపలేదు. కానీ, ఆత్మహత్యే ఓ సమస్యగా మారిపోతుంది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన చావునే అంతిమ పరిష్కారంగా భావించారు.
స్పెర్మ్ డొనేషన్‌కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పెర్మ్ డొనేషన్‌పై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. స్పెర్మ్ డొనేషన్‌పై చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి..
పెళ్లితో ఇబ్బందులు లేకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేందుకు వారంతపు పెళ్లి చేసుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు వారంతపు పెళ్లిళ్లు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏంటనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ముద్దు మన ప్రేమను తెలియజేసే ఓ మార్గం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేసే ఔషదంగా కూడా పనిచేస్తుంది. ముద్దు ఈనాటిది కాదు.. దీనికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. భారతీయ వేదాల్లో కూడా ముద్దు ప్రస్తావన ఉంది..
వాలెంటైన్స్ డేకి ఏడు రోజుల ముందు నుంచే ప్రేమికుల రోజు సంబరాలు మొదలవుతాయి. ఆ ఏడు రోజుల్లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 11ను ప్రామిస్ డేగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేమికులు జరుపుకుంటారు..
పెళ్లి అనే బంధం ఇద్దరు మనుషుల్ని కలపగలుగుతుంది కానీ, రెండు మనసుల్ని కాదు. పెళ్లి తర్వాత బంధంలోకి అడుగుపెట్టిన ఆడ,మగ సఖ్యతగా ఉండాలంటే ఒకరితో ఒకరికి మంచి అనుబంధం ఏర్పడాలి లేదా.. ప్రేమ వివాహం అయితే ఆ అనుబంధం కొనసాగాలి. కానీ, కొంతమంది విషయంలో అలా జరగటం లేదు. పెళ్లి తర్వాత చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు. విడిపోతున్నారు కూడా. ఈ గ్యాప్ కొంతమంది విషయంలో శాశ్వతం అవుతుంటే.. మరికొందరు కొన్ని రోజుల తర్వాత […]
భార్యాభర్తల బంధం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా కొనసాగాలంటే కనీసం ఒకరిలోనైనా అర్థం చేసుకునే గుణం ఉండాలి. భరించేవాడు భర్త అని పెద్దలు అన్నారు కాబట్టి.. మగవారు భార్య విషయంలో కొంత తగ్గి ప్రవర్తిస్తే మంచిది. ఎందుకంటే.. స్త్రీల మనస్తత్వం పురుషులతో పోల్చుకుంటే కొంత విచిత్రంగా ఉంటుంది. దానికి తోడు కుటుంబం, పిల్లల బాధ్యతల కారణంగా వారిలో కొంత అసహనం ఉండనే ఉంటుంది. అందుకే కొన్ని విషయాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. మరికొన్ని విషయాల్లో తమదే పైచెయ్యి కావాలని అనుకుంటారు. […]